Snake Viral Video: రోడ్డు మధ్యలోంచి హఠాత్తుగా భయంకరమైన పాము లేచి..పరుగెడుతుంటే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది కదూ..అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Catching King Kobra: సోషల్ మీడియాలో ప్రస్తుతం వింతగా ఉన్న వీడియోలు, అడ్వంచరెస్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంత మంది రకరకాల వీడియోలను చేస్తుంటారు. తమ తమ యూట్యూబ్ చానెళ్లలో పెట్టుకుంటారు. అందులో రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒకతను ఇలానే పాముల్ని పట్టే వీడియోలను షేర్ చేశాడు. అందులో రెండు కింగ్ కోబ్రాలను అడవిలో పట్టుకుని వదిలేశాడు.
How Do Snakes Give Birth: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి చాలామంది భయాందోళనలకు కూడా గురవుతున్నారు.
Snake Viral Video: పడగ విప్పిన బారీ పాము. సెకను ఆలస్యమైతే కాటేసేదే. ఆ మహిళ అత్యంత వేగంగా స్పందించడంతో కుమారుడిని కాపాడుకోగలిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video today: ఓ అమ్మాయి కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Viral Video today: షూ లో ఓ పెద్ద కోబ్రా దూరిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వానకాలంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలోనే ఈ విషయాన్ని ఈ వీడియో చాటి చెబుతుంది.
Viral Video Today: పాము, ముంగిసల మధ్య ఫైట్ మీలో చాలా మంది చూసే ఉంటారు. పల్లెటూళ్లులో ఈ సీన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Big Snake Enters River and chasing a young man. పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ పాముకు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
King Cobra in Bathroom: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ కింగ్ కోబ్రా ఇంట్లోని బాత్రూమ్ లోకి దూరి హల్ చల్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video: రోడ్డుపై పోతున్నప్పుడు పాము కనిపిస్తేనే పరుగులు తీస్తాం. అలాంటిది ఇంట్లో నిద్ర లేచి చూస్తే.. అక్కడ ఓ భారీ పాము దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేయండి.
Snake Video Viral: సోషల్ మీడియాలో ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ విషపూరితమైన పామును ఓ యువతి ధైర్యంగా పట్టుకున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Eagle vs Snake Fight: పాములపై ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే ప్రమాదకరమైన పక్షి విజయం సాధిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు అంతటి ప్రమాదకరమైన గద్దను ఓ చిన్న పాము మట్టికరిపించింది. దానిపై దాడి చేయడానికి వచ్చిన గద్దను ఏకంగా చంపేందుకు కూడా వెనుకాడలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
థాయ్లాండ్ క్రాబిలో రోడ్డు మీదకు వచ్చిన 14 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న కింగ్ కోబ్రా సూ నౌహాడ్ అనే వ్యక్తి 20 నిమిషాలు తిప్పలు పడి పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Dangerous Snake Video: ఓ యువతిని విషపూరిత పాము పలుమార్లు కాటు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఆ పాము ఎన్నిసార్లు కాటు వేస్తున్నా.. ఆ యువతి పామును విడిచిపెట్టడం లేదు. ఆమె చేతిలో నుంచి తప్పించుకునేందుకు ఆ పాము అనేకసార్లు కాటు వేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
King cobra Viral video : మూడు కోబ్రాలు అనుకోకుండా హఠాత్తుగా కలిసినట్లున్నాయి. మూడు పాములు ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటూ కొద్దిసేపు అలాగే ఉన్నాయి. మూడు పాములు ఎక్కడ ఒకదానితో పొట్లాడడానికి రెడీ అవుతాయి. తర్వాత ఏం జరిగిందో చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.