Snake Bite Effective Remedy: పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది. ఎందుకంటే పాములు విష జంతువులు ఆసుపత్రికి వెళ్లే లోగానే ప్రాణాలు పోతాయి... అయితే పాములు జనజీవనంలో ఉండడం తక్కువ అయితే ఈ మధ్యకాలంలో అర్బన్ ప్రాంతాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు వంటివి పడినప్పుడు పాములు ఎక్కువగా బయటకు వస్తాయి. అయితే పాము కాటు వేసిన వెంటనే మన వంటగదిలో ఉండే ఓ వస్తువు పెట్టడం వల్ల పాము విషం శరీరానికి వ్యాపించడం తగ్గుతుందట.
Snake Bite In Madhya Pradesh: ఒకే పాము ఏకంగా కుటుంబంలో ముగ్గురిని కాటు వేసింది. వీరిలో తల్లీకూతురు మరణించగా.. కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశంలో రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
Snake bite treatment: what to do and what not to do : పాము కాటుకు గురైన తర్వాత వెంటనే ఏం చెయ్యాలి.. పాము కాటుకు చికిత్స ఏంటి ? పాము కరిస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు ? అనే విషయాలు ఇవే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.