Smitha Sabharwal: ఆమె ఓ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్..! ప్రభుత్వం ఏదైనా తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు..! గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా పనిచేసిన ఆమె.. ప్రస్తుత ప్రభుత్వంలో టూరిజం సెక్రటరీగా పాలన బాధ్యతలు స్వీకరించారు..! అయితే చార్జ్ తీసుకున్న తక్కువ సమయంలోనే టూరిజం పాలసీని రూపొందించి ఔరా అనిపించారు. ఇప్పుడు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ఇక్కడి పర్యాటకంపై సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ- జరూర్ ఆనా పేరుతో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. టూరిజం బ్రాండ్‌ను మరోస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఆ ఆఫీసర్ ఎవరు..!
Smitha sabharwal: సీనియర్ ఐఏఎస్ అఫీసర్ స్మితా సబర్వాల్‌ను టార్గెట్ చేశారా..! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆమెను అనవసరంగా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందా..! సీఎంవో సెక్రటరీగా ఆమె పాత్ర లిమిటెడ్ అయినప్పటికీ కొందరు మాత్రం అతి చేస్తున్నారా..! స్మితా సబర్వాల్ అంశంలో మీడియా కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతోందా..! ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోందా..!
Smitha Sabharwal: స్మితా సబర్వాల్.. తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సీఎంవో సెక్రటరీగా సేవలందించారు. తాజాగా స్మితా చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె ఉన్నట్టుండి ఆ ట్వీట్ ఎందుకు చేశారు. ఆ స్థాయిలో ఎమోషనల్ ట్వీట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఆమె గుడ్ బై అంటూ ట్వీట్ చేయడం వెనుక రీజన్ ఎంటి? ఇంతకీ స్మిత సబర్వాల్ ఎందుకు ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
SMITHA Sabharwal : మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మహిళలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఈ విషయంలోనే ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్.
High court orders Smita Sabharwal : తెలంగాణ హైకోర్టు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారాలకు సర్కారు నిధులు విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.