Ind Vs SL 3rd Odi: శ్రీలంకతో మూడో వన్డేకు టీమిండియాలో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. శివమ్ దూబే స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించేందుకు రోహిత్ శర్మ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు వన్డేల్లోనూ దూబే కీలక సమయాల్లో ఔట్ అయిన విషయం తెలిసిందే.
Ind Vs USA Match Updates: అమెరికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ నుంచి వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఫీల్డింగ్‌లో కూడా దూబే ఆకట్టులేకపోతున్నాడు.
Shivam Dube wife Anjum Khan: సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే భార్య ఎవరో తెలుసా? ఆమె ప్రముఖ నటి.. తన అరుదైన అందానికి లొంగిపోయిన దూబే ఆమెను రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.
SHIVAM DUBE LOVE STORY: ప్రస్తుతం జరుగుతున్న IPL 2024 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఫ్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు శివమ్ దూబే అయితే ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. అలాంటి శివమ్ దూబే ప్రేమకథ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
DC vs CSK Live Score Delhi Capitals First Win Beats CSK By 20 runs: ఎన్నాకెన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ టచ్ చూశాం. విశాఖలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చేసినా కూడా చెన్నై జట్టు ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.
Ravindra Jadeja Angry on Shivam Dube. శివమ్ దుబే కీలక క్యాచ్ మిస్ చేయడంతో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జడేజా తన క్యాప్‌ను తీసి నెలకేసి కొట్టబోయాడు.
CSK Innings: గతంలో నాలుగు సార్లు ఛాంపియన్..ఈసారి నాలుగు వరుస ఓటములతో అవమానం. కసి పెరిగిందో..అవమానం గుర్తుకొచ్చిందో..విధ్వసం కొనసాగించింది. ఊహించని విద్వంసకర ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించింది.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ చేసింది. 4 వరుస ఓటముల అనంతరం ఓ విజయం ఊరటనిస్తోంది ఆ జట్టుకు. మరి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి
IPL 2022, CSK VS LSG. బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. లక్నో ముందు 211 పరుగుల లక్ష్యంను ఉంచింది.
RCB vs RR match highlights: ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన 16వ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో రాజస్థాన్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal), విరాట్ కోహ్లీ (Virat Kohli) రెచ్చిపోయారు.
#IndVsNZ భారత ఆల్ రౌండర్ శివం దుబే ఓ ఓవర్ లో 34 ఇవ్వడంతో నెటిజన్లు అతడ్ని ఆటాడేసుకుంటున్నారు. కోహ్లీ, బుమ్రాను కలిపితే శివం దుబే అని కామెంట్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.