TOP IPOs in 2024: మరి కొద్ది గంటల్లో 2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా నడిచిందో తెలుసుకుందాం.
Stock market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి..79, 049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 23, 912 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ ప్యాక్ షేర్లలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 1.31 శాతం, లార్సెన్ అండ్ టూబ్రో 1.08 శాతం, ఐటీసీ 1.01 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.99 శాతం, సిప్లా 0.86 శాతం క్షీణించాయి.
Stocks to Buy Today For High Returns: ఈక్విటి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఏ షేర్పైకి లేస్తుందో.. ఏ షేర్ కొంప ముంచుతుందో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అయితే, అలా సొంతంగా తెలివైన నిర్ణయం తీసుకోలేని వారి కోసమే షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇన్వెస్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటీ ఫర్మ్స్ చాలానే ఉంటాయి.
Demat Account: షేర్ మార్కెట్లో వ్యాపారం చేయాలంటే డీమ్యాట్ ఎక్కౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు డీమ్యాట్ ఎక్కౌంట్లో కూడా మోసం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు మార్కెట్ నిపుణులు.
Stock market updates Today: స్టాక్ మార్కెట్ మరోసారి పతనమైంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పతనం శుక్రవారం కూడా కనిపించగా.. సోమవారం కూడా షేర్ మార్కెట్ సూచీలు నేలచూపులే చూస్తూ కనిపించాయి.
అపరకుబేరుడు ట్విట్టర్ మీద మోజుతో టెస్లా కారు షేర్లను అమ్మేసుకున్నాడు. 4 బిలియన్ డాలర్ల ధర పలికే టెస్లా షేర్లను అమ్మేశాడు. ట్విటర్ కొనుగోలుకు అవసరం అయిన నిధుల కోసం టెస్లై షేర్లు అమ్మేసినట్లు తెలుస్తోది.
Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.