Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Ramam Raghavam First Look: జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హాస్యనటుడు ధనరాజ్. ఇప్పటికే జబర్దస్త్ వేణు బలగం సినిమా తీసి సూపర్ హిట్ అందుకోగా ఇప్పుడు ధనరాజ్ కూడా అదే దారిలో ప్రయాణించబోతున్నాడు..
Samuthirakani Upcoming Movie: ఓ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో నటించేందుకు సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ పూర్తయిందట. ఆ నాయకుడికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో టైటిల్ రోల్ పోషించేందుకు సముద్రఖని అంగీకరించినట్లు సమాచారం.
Samuthirakani: ఈ మధ్యనే జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బలగం సినిమాకి ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో కాదన్నారు మరో జబర్దస్త్ నటుడు ధనరాజ్.
బ్రో మూవీ పైరసీ బారినపడటంపై ఆ చిత్ర నిర్మాతలైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ లీగల్ యాక్షన్ కి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని 2021 లో తమిళంలో డైరెక్ట్ చేసిన వినోదయ సితం అనే సినిమాను తెలుగులో బ్రో పేరిట స్వయంగా సముద్రఖనినే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు.
Motion Poster of BRO starring Pawan Kalyan and Sai Tej. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
Anasuya Bharadwaj in Vimanam అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అన్న తేడా లేకుండా సినిమాలను చేస్తూనే వెళ్తోంది. ఇక సముద్రఖని సైతం తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయాడు. విలన్‌గా, దర్శకుడిగా తెలుగులో హంగామా చేస్తున్నాడు.
Panchatantram Movie Response పంచతంత్ర మూవీ నేడు (డిసెంబర్ 9) విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు థియేటర్లోనే కన్నీరు పెట్టుకుంటున్నారు. అంత ఎమోషనల్‌గా ఈ మూవీ అందరినీ టచ్ చేసింది.
Aakashavaani Trailer review: తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఆకాశవాణి టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. ఈరోజు ట్రైలర్‌ను ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశాడు.
Aakashavaani Teaser: ఎస్ఎస్ రాజమౌళి వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్న ఆకాశవాణి మూవీ టీజర్ రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖనిని హైలైట్ చేసి చూపించిన Aakashavaani Teaser చూస్తే పట్టణాలకు దూరంగా దట్టమైన అడవిలో అచ్చమైన ప్రకృతివనంలో నివాసం ఉంటున్న తెగ చుట్టూ అల్లుకున్న కథ అని అర్థమవుతోంది.
రజనీకాంత్ నటించిన "కాలా" చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో రంగరంగవైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్లో రజనీకాంత్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లేవాడినని ఆయన అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.