Cm Revanth Reddy: రేవంత్ సార్ మాకు పాఠశాల కట్టించండి అంటూ మిడ్ మానేరు జలాశయం నిర్వాసిత విద్యార్థులు అభ్యర్తించడం ఇప్పుడు అందరి మనసును కలిచి వేస్తోంది. రక్షణ లేని పాఠశాల్లో చదువు పించలేక పిల్లలను ప్రైవేటు స్కూల్స్‌కి పంపుతున్నారు.
Cm Revanth Reddy Brother Thirupathi Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి జన్మదిన వేడుకలు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పత్రికల్లోని ఫ్రంట్ పేజీల్లో యాడ్స్‌తో పాటు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంత హంగామా చేయడానికి కారణాలేంటి?
Revanth Reddy: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Revanth reddy in America: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. డల్లాస్‌లో జరిగిన ఉత్సవాలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌కు అక్కడి నిర్వాహకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.