RBI Governor Shaktikanta Das announceses to repo rate hike. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.
Duvvuri Subbarao : వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తేల్చిచెప్పారు
PM Narendra Modi: వాణిజ్యరంగానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాల్ని ఎంఎస్ఎంఈ పరిధిలో తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.