Posani Krishna Murali Arrest In These Sections: వైసీపీ సానుభూతిపరుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్ట్ సమయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడి అరెస్ట్ సమయంలో వెలుగులోకి వచ్చిన వీడియోలు వైరల్గా మారాయి.
Actor Posani Krishna Murali Arrested By AP Police In Hyderabad: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్టయ్యారు. ఏపీ పోలీసులు అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Teacher Killed By Students In Rayachoti: విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు బలిగొన్నారు. పాఠాలు బోధిస్తున్న టీచర్ను అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.