Rashmika Mandanna Shocking Comments On Allu Arjun: సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సమయంలో అతడి తోటి నటి రష్మిక మందన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2: ది రూల్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా బన్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Rashmika Mandanna Cheated by her Manager: రష్మిక మందనను మేనేజర్ నిండా ముంచాడు. ఆమెను దాదాపు రూ.80 లక్షలు మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడిని రష్మిక ఉద్యోగం నుంచి సాగనింపించినట్లు సమాచారం. ఎలాంటి పోలీసు కేసు పెట్టకుండా మౌనం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
Rashmika Mandanna Silence on Dating Rumors: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బెల్లంకొండ ఖండించారు కానీ రష్మిక మందన్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Rashmika Mandanna Birthday Special: నేషనల్ క్రష్ గా పేరున్న రష్మిక మందన్న గురించి అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి, అయితే మీకు తెలియని కొన్ని విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
Rashmika Mandanna Alert On Interviews: నేషనల్ క్రష్ గా పిలిపించుకున్న ఈ భామ నేషనల్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీ అయిపోతుందా అని కూడా ఆశ్చర్యం వేసే పరిస్థితుల్లో ఆమె ఏ మాట మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతున్న క్రమంలో రష్మిక జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
Rashmika Mandanna at Zee Cine Awards: కన్నడ భామ రష్మిక మందన నిన్న జరిగిన జీ సినిమా అవార్డులు 2023 వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస్సులో హాట్ గా కనిపిస్తూ ఉండడంతో ఎవరూ కళ్ళు తిప్పుకోలేకుండా ఆమెను చూస్తూ ఉండిపోయారు.
Rashmika Mandanna Health: రష్మిక మందాన్న తాజాగా తన దినచర్యను చెప్పింది. సోమవారం నాడు ఎలా గడిచిందో చెబుతూ షేర్ చేసిన మ్యాటర్లో ఓ చిన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. డెర్మటాలజిస్ట్‌ను రష్మిక కలిసినట్టుగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.