KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Ranga reddy news: రెండు పాములు ఒక్కసారిగా ఒకదానికి మరోకటి వాటేసుకున్నాయి. అంతేకాకుండా.. అవి కలిసి పచ్చని పోలాల్లో నృత్యం సైతం చేశాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Palamuru - Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి వారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం అని సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Medchal Crime News: Minor Giral Attaks sn Kills Mothers Boyfriend. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆ మహిళ కూతురిపై లైంగిక వాంఛ పెంచుకున్న వ్యక్తి చివరకు దెబ్బలు తిని మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా సిటీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మొహరించారు. పాదయాత్రలో భారీగా రైతులు, ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు.
Vaishali sensational comments on Naveen Reddy. మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని అపహరణకు గురైన వైద్య విద్యార్థిని వైశాలి మీడియాకు తెలిపింది.
Young Man kidnapped Girl in Adibatla same as Movie. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో ఓ యువతిని 100 మందితో వచ్చిన ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు.
Tagore Movie Scene Repeats in a Private Hospital: చిరంజీవి ఠాగూర్ సినిమాలో మృతదేహానికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైద్యులు డ్రామా రక్తి కట్టించే సీన్ ఒకటి ఉంటుంది. అచ్చు అలాంటి సీన్ తాజాగా ఆమనగల్లులో చోటుచేసుకుంది.
CM KCR Tour: CM KCR to Visits Ranga Reddy today, inaugurate collectorate in kongarakalan. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
Weighbridges Contracts: భాగ్యనగరంలో రోజుకో కొత్త దందా వెలుగులోకి వస్తోంది. తాజాగా పలు వే బ్రిడ్జి నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
TRS Ex MLA Thigala krishna Reddy slams Minister Sabita Indra Reddy over Meerpet. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Rajendranagar illegal constructions: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మైలార్దేవ్ పల్లిలోని వినాయక నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 115లో అనుమతులు లేకుండా నిర్మాణలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాన్ని సిబ్బందితో కూల్చి వేయించారు.
The incident in which a cab driver kidnapped a girl in Mughalpura, Hyderabad came to light recently. The girl was abducted in less than four days and shifted to Kondurg in Rangareddy district
Members of the Vemulawada Muslim Committee have lodged a complaint with the police seeking legal action against BJP president Bandi Sanjay for making provocative remarks in the name of religion.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.