Obscene Dance: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో హల్చల్ చేస్తోంది. మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Drunk girl video: రోడ్డు మీద యువతి తప్పతాగి హల్ చల్ చేసింది. ఆమెను తీసుకెళ్లేందుకు బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Harish Rao New Year Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
New Year Rush To Vemulawada Temple: కొత్త సంవత్సరం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
Mother And Daughter Missed Vemulawada Temple: వేములవాడ ఆలయంలో చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. చిన్నారితోపాటు ఆమె తల్లి కూడా అదృశ్యమైందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Happy New Year 2025 Send These Wishes To Your Friends: కాల గర్భంలో కలిసిపోయిన 2024కి వీడ్కోలు పలికి కోటి ఆశలతో 2025కు యావత్ మానవాళి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి వార ఆనందంలో భాగమవ్వండి.
New Year 2025 Prabhas Message Video Viral: కొత్త సంవత్సరానికి సిద్ధమవుతున్న తన అభిమానులకు రెబల్ స్టార్ ప్రభాస్ కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీల్లో ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్‌తో కాదని సూచించారు. వీడియో సందేశం వైరల్‌గా మారింది.
Harish Rao Slams To Revanth Reddy About Employees Pending Salaries: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Happy New Year Muggulu 2025: ఆంగ్ల కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా? ఈ సుభమైన డిజైన్ మీ వాకిలి నిండా కేవలం 20 నిమిషాల్లో పరిచేయండి.
Govt Employees And Pensioners In New Year 2025 Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొత్త సంవత్సర కానుకలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏలు.. వేతనాల పెంపు ఉండవచ్చు. డీఏ బకాయిల విడుదలతోపాటు జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
Happy Christmas Day Wishes In Telugu: ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు మీ తోటి స్నేహితులకు ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపండి.
New Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే హైదారబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ లిస్ట్ ను ఓసారి చెక్ చేయండి.
New Year 2023: Hyderabad Pubs and Restaurants preparing for New Year 2023 Celebrations. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది.
Hyderabad Police Restrictions : మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరగనున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Ugadi 2022: తెలుగు ప్రజలకు ఉగాది ఎంతో ప్రత్యేకం. తెలుగు నూతన సంవత్సరం ఈ రోజే ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఇదే రోజు పంచాంగం వినడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. మరి కొత్త పంచాగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.