Vemulawada Temple Timings: కార్తీక మాసం వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంర్భంగా ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు వెల్లడించారు.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
Vemulawada Temple: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు రాజన్న ఆలయాని భారీగా చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Vemulavada Temple Dharmagundam: దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయం అవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
CM KCR focusing on Vemulawada:యాదాద్రి పునర్నిర్మాణం తరహాలోనే వేములవాడ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. 37 ఎకరాల్లో ఆలయ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.