Telangana Tourism Plans For Karthika Masam: దట్టమైన అడవుల మధ్య కృష్ణమ్మ వయ్యారాలను చూడడంతోపాటు మల్లికార్జునుడి దర్శనం పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమా? వివరాలు ఇవే!
Nagarjuna Sagar: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తారు.
Nagarjuna Sagar: మరోసారి నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో రెండు గేట్టు ఓపెన్ చేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
KT Rama Rao Questions To Rahul Gandhi: సుంకిశాల ప్రాజెక్టు కూల్చివేతను కేటీఆర్ జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
Nagarjuna Sagar Tour Package: నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగిందది. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో సాగర్‌ను పర్యటించడానికి మరింత సులభతరం అవుతుంది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.
Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam: కృష్ణానది ఎగువ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు నిండు కుండల్లా కళ కళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం డ్యామ్ కు వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో డ్యాములోని 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లోని డ్యాములు నిండు కుండలను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదిలారు. దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది.
Nagarjuna Sagar: ఏడేళ్ల క్రితం జరిగిన సీన్ రిపీటైంది. తెలుగు రాష్ట్రాల పొలీసులు కొట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం నాగార్జున సాగర్ లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా కూడా అదే ప్రాంతం వేదికైంది. మంగళవారం రాత్రి నాగార్జున సాగర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య ఫైటింగ్ జరిగిందని తెలుస్తోంది.
Nagarjuna Sagar Dam Gates Opened : నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులు రిజర్వాయర్ గేట్లు తెరిచి వరద నీరు కిందకు వదులుతున్నారు.
MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు.
Nagarjuna Sagar Assembly By-Election: ఆఖరిరోజు వరకు ఎదురుచూసిన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేయడం తెలిసిందే.
BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నాగార్జున సాగర్ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Jana Reddy: ఒకటి హైదరాబాద్ మేయర్ ఎవరు అవుతారు, ఎవరు ఎవరికి మద్దతిస్తారు. రెండోవ విషయం.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.