Rahul Gandhi Lok Sabha Membership Restored: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. సుప్రీ కోర్టు తీర్పు తరువాత లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటును ఎత్తివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 138 రోజుల తరువాత ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్పై అనర్హత వేటు పడింది.
Bandi Sanjay On Rahul Gandhi: కాంగ్రెస్కు పట్టిన శని రాహుల్ గాంధీ అని.. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాతున్నారో ఆయనకే తెలియదన్నారు.
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.