Namo Navmatdata Sammelan: ఓటు హక్కును యువత వినియోగించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవినీతిపరులను, వారసత్వ రాజకీయాలతో స్వార్ధ రాజకీయాలు నడిపే నాయకులను ఓటనే ఆయుధంతో ఉచకోత కోయాలని ఆయన పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
MP Bandi Sanjay Letter to CM Revath Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ తొలిసారి లేఖ రాశారు. మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను డిమాండ్ చేశారు. లేఖలో ఆయన ఏం రాశారంటే..?
MP Bandi Sanjay Election Campaign: కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి.. రైతు బంధు పేరుతో రూ.10 వేలు మాత్రమే ఇస్తోందని మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Bandi Sanjay Speech at Sircilla BJP Rally: మంత్రి కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమదేవి నేడు నామినేషన్ వేశారు.
Karimnagar Assembly Constituency: తాను ఎంపీగా కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని.. ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. రెండుసార్లు ఓడిపోయానని.. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభలో ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తూ బీఆర్ఎస్కు వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెళ్లి బీఆర్ఎస్లో చేరారని అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లు అవిశ్వాసం పెడితే ఏమీ కాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.