Ananya Nagalla: అనన్య నాగళ్ల .. పదహారాణాల అచ్చ తెలుగు భామ. అందుకే ఈమెకు టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదేమో అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో ఈమె గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Payal Rajput Rakshana OTT streaming: పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘రక్షణ’. తొలిసారి పాయల్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Crazy Combo: పేరులో ఏమున్నది అనుకోకండి.. పేరుతోనే అది ఎలాంటి సినిమా అనే దానిపై ఆడియన్స్ కూడా ఓ అంచనాకు వస్తారు. తాజాగా ‘క్రేజీ కాంబో’ మూవీ టైటల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు హీరో అశ్విన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశాడు.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Peka Medalu Movie Review: ‘పేక మేడలు’ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఈమె దశ తిరుగుతుందా లేదా అనేది చూడాలి.
Manushi Chhillar: మన దేశం నుంచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న అతికొద్ది మందిలో మానుషి చిల్లర్ ఒకరు. అందాల కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అంతంత మాత్రమే అందుకే గ్లామర్ గేట్లను ఎత్తేసింది.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. పదహారాణాల అచ్చ తెలుగు అందం. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ శోభితా మాత్రం ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో అలరించడంతో పాటు.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది.
Peka Medalu: ఆలోచించిన ఆశా భంగం. మంచి తరుణం మించి పోతుంది. అవును ‘పేక మేడలు’ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ చూడాలనుకునే ప్రేక్షకులకు కేవలం రూ. 50 లకే సినిమా టికెట్ రేట్స్ అంటూ మంచి ఆఫర్ పెట్టారు మూవీ మేకర్స్.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Just A Minute: తెలుగులో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో ‘ఏడు చేపల కథ’ వంటి సినిమాతో పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Shraddha Das: శ్రద్ధా దాస్ ఆకట్టుకునే సోయగం, నటన ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అందుకే చిత్ర సీమలో మనుగడ కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. వీలునపుడల్లా అంగాంగ ప్రదర్శనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం శ్రద్ధా మార్క్ స్టైల్.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పుతుందా లేదా అనేది చూడాలి.
Peka Medalu Trailer Launch: నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి సినిమాల్లో నటించన వినోద్ కిషన్ తొలిసారి తెలుగులో హీరోగా నటించిన మూవీ ‘పేక మేడలు’. ఈ టైటిల్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తున్నారు మేకర్స్. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.
Nenu Keerthana: చిమటా రమేశ్ బాబు హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ ఐటెం సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Nenu Keerthana: చిమటా రమేశ్ బాబు హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ ఐటెం సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Nabha Natesh: ఇస్మార్ట్ పోరిగా నభా నటేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఆ మధ్య తన అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఈ కోవలో నభా నటేష్ ముఖ్యపాత్రలో డార్లింగ్ మూవీతో పలకరించబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Sonal Chauhan: కొంత మంది హీరోయిన్స్ కెరీర్ లో హిట్స్ ఉన్నా.. సరైన బ్రేక్ మాత్రం రాదు. అలాంటి భామల్లో సోనాల్ చౌహాన్. ఈమె తెలుగులో బాలయ్య హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. అయినా.. ఇప్పటికీ ఈ భామ కెరీర్ ఒక్క అడుగు ముందుకు పడలేదనే చెప్పాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.