Vastu Tips: కొంతమందికి ఇంట్లోకి ప్రవేశిస్తూనే మూడ్ పాడవుతుంటుంది. అశాంతిగా, చికాగ్గా ఫీలవుతుంటారు. ఇంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అన్పిస్తుంటుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.
Husband and Wife Crime News: జనవరి 27న పాల్గర్లోని ఓ చిన్న కాలువలో 35 ఏళ్ల యువకుడి శవం ఉన్నట్టు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెళ్లి చూస్తే మెడ చుట్టూ, తలపై గాయాలై చనిపోయినట్టుగా అనిపించింది. పోస్టుమార్టం రిపోర్టులోనూ అదే తేలింది. పదునైన ఆయుధంతో మెడ, తలపై దాడి చేసి చంపినట్టు అటాప్సి రిపోర్టులో స్పష్టమైంది.
Usain Bolt lost 12 Million Dollers In Financial Scam at Jamaica. జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ అకౌంట్ నుంచి 12.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లు) మాయమైనట్లు సమాచారం.
Money Attraction Mantra: చాలా మంది డబ్బు సంపాదించి జీవితంలో ఎలాంటి శాంతి ఉండదు. అంతేకాకుండా కొందరి ఇంట్లో కూడా డబ్బు నిల్వదు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
How To Become Rich: లక్ష్మి దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా పలు పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. తప్పకుండా ఈ పనులు చేస్తే సులభంగా ధనవంతులవుతారు.
Munugode Byelection : మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఇక ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభ పెట్టేందుకు డబ్బు మాత్రం ఏర్లైపారుతోంది. తాజాగా స్కార్పియోలో 93 లక్షల నగదు దొరికింది.
Astrology Telugu: గుర్రపునాడను గుమ్మానికి తగిలిస్తే మీరు ఊహించని అదృష్టాన్ని పొందుతారని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని పూజించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
Money offerings to devotees insted of prasad on Diwali Night at Kali Mata Temple. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు.
Vijayadashami 2022: దసరా రోజు ఉదయాన్నే నీలిరంగులో ఉన్న పాలపిట్టను చూస్తే భవిష్యత్తులో సిరిసంపదలు లభించడమే కాకుండా.. కుటుంబ సమస్యలు దూరం అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
PUJARULA FIGHT: లంచాల కోసం ఉద్యోగులు గొడవ పడుతుండటం కామన్ గా జరుతుంటాయి. ఒకరిపై ఒకరు ఆసూయతో ఏసీబీకి పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమీషన్లలో వాటాల కోసం రాజకీయ నాయకులు రోడ్డెక్కి రచ్చ చేస్తుంటారు. కాని భక్తులు ఇచ్చే దక్షిణ కోసం పూజారులు గొడవకు దిగారు. కొట్టుకున్నారు.
Dog Losses 1.5 lakh: శునకం అంటే విశ్వాసానికి మారు పేరు అంటారు. అలాంటి శునకమే ఆ యజమాని కొంప ముంచింది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును రోడ్డు పాలు చేసింది. చేసేదేమిలేక ఆ యజమాని లబోదిబోమంటున్నాడు. అసలు శునకం చేసిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Hijras attacks street vendors for money and creates ruckus in market place after cops entered into scene. This incident reported in Rampachodavaram of East Godavari district in Andhra Pradesh
Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ ప్లాంట్ పెంచే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే అనుకూల ప్రభావానికి బదులు ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.
Goddess Laxhmi Puja : శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సంపదకు నిలయమైన లక్ష్మిదేవి అమ్మవారిని శుక్రవారం పూజించడం వల్ల మన జీవితంలో సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి.
Brother marries his own sister for money: ఒక వ్యక్తి తన సొంత సోదరినే పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణం కదా! అసలు ఆ ఇద్దరికీ ఎందుకు ఆ కర్మ పట్టింది ? పరిస్థితి ఏదైనా కావొచ్చు.. ఆ పని చేయాల్సిన అవరసరం ఏమొచ్చింది అనే ప్రశ్న మెదడులో పురుగు తొలిచినట్టు తొలిచేస్తోంది కదూ!!
10 Vastu Tips To Follow For Money : కొందరు ఎంత కష్టపడ్డా డబ్బు ఎక్కువ సంపాదించలేరు..అలాగే సంపాదించిన డబ్బు వారి దగ్గర ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుంది. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు కోసం వాస్తు సూచనలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.