Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
Revanth Reddy Roots In RSS Says BRS Party MLC K Kavitha: ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డిలో ఉండడంతోనే మైనార్టీలకు ద్రోహం .. మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ఇతోధికంగా కృషి చేశారని గుర్తుచేశారు.
MLC K Kavitha Emotional After Release From Jail: జైలు నుంచి విడుదలైన కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఆమె చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్యం.. సరైన తిండి లేకపోవడంతో కవిత భారీగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే తన కుటుంబం కనిపించగానే కవిత కన్నీటి పర్యంతమయ్యారు.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
Delhi Liquor Policy: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను కోర్టు ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.