Venkatesh Upcoming Movie: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తేజా సజ్జ…మిరాయ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్.. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
Award for Allu Arjun Pushpa: దుబాయిలో ఆకాశాన్ని అంతేగా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి మన తెలుగు సెలబ్రిటీస్ ఎంతోమంది అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశాడు.
Bhuma Mounica Baby Bump Photos: మంచు మనోజ్ ,భూమా మౌనిక త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే .ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మౌనిక తన బేబీబంప్ తో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Kaushal Right Movie: తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 తో ఎంతో పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ కౌశల్. కాగా కౌశల్ హీరోగా చేసిన రైట్ సినిమా డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదల కాక ఈ సినిమా ట్రైలర్ అధ్భుతంగా ఉందన్నారు హీరో మంచు మనోజ్..
Manchu Manoj: మంచు ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి చాలా తేడాలు ఉన్నాయి అంటూ.. ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విభేదాలు అన్ని ఆ తరంతోనే ఆగిపోయినట్టు కనిపిస్తోంది.. ప్రస్తుత తరం వారు ఒకరితో ఒకరు మంచి స్నేహితులు గా కలిసి ఉండటమే కాకుండా కలిసి సినిమాలో కూడా చెయ్యడానికి సిద్ధమైపోయారు…
Manchu Manoj Tweet: మంచు ఫ్యామిలీ లో మరో వారసుడు రాబోతున్నారు. మంచు మనోజ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గుడ్ న్యూస్ తన అభిమానులకు తెలియజేశారు. మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Ustaad: ప్రస్తుతం బుల్లితెరలో టాలీవుడ్ హీరోల షో లు తెగ అలరిస్తున్నాయి. బిగ్ బాస్ షో తో నాగార్జున అలరిస్తూ ఉంటే మరో పక్క అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ కూడా బుల్లితెర పైన సందడి చేయను వచ్చేసారు..
AP Politics: ఏపీలో ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నేతల్ని కలిసే సెలెబ్రిటీలతో రాజకీయ ముఖచిత్రం మారవచ్చన్పిస్తోంది. తాజాగా మంచు మనోజ్ కుటుంబంతో చంద్రబాబుని కలవడం వెనుక రాజకీయం చాలానే ఉందన్పిస్తోంది.
Actor VK Naresh Son నటుడు నరేష్ ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. నరేష్ తన పెళ్లిళ్ల వ్యవహారంతో వైరల్ అవుతుండగా.. అతని కొడుకు మాత్రం సినిమాల్లో రాణించలేకపోతోన్నాడు. నవీన్ రెండో ప్రాజెక్ట్ మీద ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
Manchu Manoj Aham Brahmasmi మంచు మనోజ్ కరోనా టైంలో అహం బ్రహ్మాస్మి సినిమాను గ్రాండ్గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ సందడి చేశాడు. కొన్ని రోజులకే ఆ సినిమాను పక్కన పెట్టేశారు.
Manoj And Mounika Wedding Video మంచు మనోజ్, మౌనికల పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మరింది. తన ఫ్రెండ్స్ అయిన అనంత శ్రీరామ్ రాసిన పాటకు, అచ్చు సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ స్పెషల్ పాటను తన పెళ్లి కోసం మనోజ్ వాడుకున్నాడు.
Manchu Manoj And Bhuma Mounika Love Story మంచు మనోజ్, భూమా మౌనికల వ్యవహారం మీద వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. చివరకు మౌనిక మనోజ్ల పెళ్లి సైతం హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లితోనే మంచు వారి మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి.
Ram Charan Upasana Gifts to Manchu Manoj: మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న ప్రేమ, కోపాలు, ద్వేషాలు అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫ్యామిలీల మధ్య అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఈ రెండు కుటుంబాలు బద్ద శత్రుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి.
Manchu Manoj with Media: మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ మీడియాతో వెటకారంగా మాట్లాడాడు. రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే.. వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Manchu Manoj's first reaction after Issue with Vishnu: అన్నతో వివాదం తరువాత మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే చాలా వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Manchu Manoj Video about Anniversary: మంచు మనోజ్ మంచు విష్ణు మీద షేర్ చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు మనోజ్ మరో వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Manchu Vishnu Comments on His Marriage: మంచు మనోజ్-మంచు విష్ణు మధ్య ఏర్పడిన వివాదం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్న క్రమంలో అసలు మంచు విష్ణు పెళ్లి వెనుక ఉన్నది మంచు మనోజ్ అని తెలిసింది.
Manchu Manoj Shares suzy kassem Quotes మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. అన్నాదమ్ములిద్దరూ ఇలా కొట్టుకోవడంతో మంచు పరువంతా కరిగిపోయి రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది.
Mohan Babu and Vishnu on Manchu Manoj మంచు వారి కుటుంబం పరువు, మర్యాద అంతా కూడా రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది. మంచు మనోజ్, విష్ణుల గొడవకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.