Mohan Babu Fires on Manchu Manoj కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడు మంచు వారి గౌరవం రోడ్డున పడినట్టు అయింది. ఇంత కాలం క్రమశిక్షణకు మారు పేరు అంటూ విర్రవీగిన మంచు కుటుంబం ఇప్పుడు గొడవలు పెట్టుకుని పరువుతీసుకుంది.
Manchu Manoj And Manchu Vishnu Disputes మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Manchu Manoj on Mounika Reddy Son: కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని అంటూ ఉంటారని అది ఇదేనేమో అంటూ మంచు మనోజ్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Manchu Vishnu Did not Reacts మంచు విష్ణు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు. మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లిలో మంచు విష్ణు ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఒక్క ఫోటోలోనూ మంచు విష్ణు కనిపించలేదు. కనీసం పిల్లలు కూడా కనిపించలేదు.
Manchu Manoj - Mounika Tributes: మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకుని భారీ కాన్వాయ్ తో ఆళ్లగడ్డ వెళ్లి ఆళ్లగడ్డలో వారి ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఆ వివరాలు
Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు. కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
Bhuma Mounika Cries after Seeing Mohan Babu: మంచు మోహన్ బాబు తన రెండవ కుమారుడు రెండో వివాహానికి హాజరై తన దీవెనలు కొత్తజంటకు అందించారు. ఆయన దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కంట కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
Manchu Vishnu at Manchu Manoj Marriage: సోదరుడి వివాహం అంటే అన్నీ తానే అయి వ్యవహరించాల్సిన మంచు విష్ణు ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా గడవకుండానే వెంటనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికలకు నేడు వివాహాం జరగబోతోంది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సందడి చేసేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికల వివాహాం నేడు జరుగుతోంది. ఇరు కుటుంబాల సమక్షంలో, అతి కొద్ది మంది అతిథులు సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. అయితే ఇంత వరకు ఈ విషయాన్ని మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు.
Manchu Manoj Marriage date: మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ కర్నూలు జిల్లాకు చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు, దానికి డేట్ కూడా ఫిక్స్ అయింది.
Manchu Manoj Tweet on Community మంచు మనోజ్ తాజాగా కమ్యూనిటీల గురించి మాట్లాడుతూ.. కులమతాల గురించి పరోక్షంగా స్పందించాడు. మనుషులు మానవత్వం మరిచిపోతోన్నారన్నట్టుగా సెటైర్లు వేశాడు.
Manchu Manoj New Movie మంచు మనోజ్ గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. పెళ్లి ప్రకటన చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. ఇది సినిమా ప్రమోషనల్ స్టంట్ అని ఇంకొంత మంది అన్నారు.
Manchu Manoj Viral Tweet: మంచు మనోజ్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. అందులో తన జీవితంలో తీసుకోబోతోన్న కొత్త నిర్ణయం, శుభవార్త చెబుతానంటూ పేర్కొన్నాడు. దీంతో మంచు మనోజ్ పెళ్లి మీద ప్రకటన చేయబోతోన్నాడా? అనే వాదన తెర మీదకు వచ్చింది.
Kaikala Satyanarayana Death కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. కైకాల మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Manchu Manoj Shares Whatsapp chat మంచు మనోజ్ తాజాగా వాట్సప్ చాట్‌ను బయటపెట్టేశాడు. అందులో వెన్నెల కిషోర్‌తో కలిసి మంచు మనోజ్ పెట్టిన ముచ్చట్ల గురించి ఉన్నాయి.
Manchu Manoj Clarity on His Second Marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి మరోమారు పరోక్షంగా కామెంట్స్ చేశారు, తాజాగా కడప దర్గాను దర్శించుకున్న ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు.
Manchu Manoj Reacts on Pawan Kalyan Sujeeth Movie మంచు మనోజ్ తాజాగా ట్వీట్ వేశాడు. అందులో పవన్ కళ్యాణ్ సుజీత్ సినిమా మీద రియాక్ట్ అయ్యాడు. సినిమా గురించి మనోజ్ వేసిన ట్వీట్ మెగా అభిమానుల మధ్య చీలిక పెట్టినట్టుంది.
Manchu Manoj Second Marriage మంచు మనోజ్ రెండో పెళ్లి మీద గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే. భూమా మౌనికా రెడ్డితో మంచు మనోజ్ గత కొన్నేళ్లు లివింగ్ రిలేషన్లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని కథనాలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.