KCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.
KCR Farmhouse బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ఎందకు మౌనంగా ఉంటున్నట్లు...? అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమైనట్లు......? ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు.....? ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంత.....? ఫాం హౌజ్ లో కేసీఆర్ ను కలుస్తున్న కార్యకర్తలకు ఏం చెబుతున్నారు.....? కేసీఆర్ ను కలిసిన ముఖ్య నేతలు ఎందుకు షాక్ అవుతున్నారు.....?
KCR Performs Navagraha Yagam: మళ్లీ గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్ నవగ్రహ యాగం చేపట్టారు. దీంతో ఫామ్‌హౌస్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా క్రతువులో కవిత హాజరైనట్లు సమాచారం.
KCR Farmhouse: తెలంగాణ ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే భావిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్‌లో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు.
Kcr Farm House: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. రాష్ట్రంలో పొలిటికల్ హడావుడి నడుస్తున్నా, టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్.. 18 రోజుల తర్వాత ప్రజలకు కనిపించబోతున్నారు. ఫాంహౌజ్ నుంచి ప్రగతి భవన్ వచ్చారు కేసీఆర్. ఏప్రిల్ 29న చివరి సారిగా ప్రజలకు కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి.
CM KCR meeting with cabinet ministers at farmhouse: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ, పలువురు అధికారులకు కూడా ఫోన్లు వెళ్లడంతో వాళ్లు కూడా ఎర్రవెల్లి వెళ్లారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.