Former CM KCR Gets Tears After Tributes Of His Sister Cheeti Sakalamma: తన సోదరిమణి కన్నుమూయడంతో మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. తన అక్కను చూసి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. చీటి సకలమ్మ మృతితో కల్వకుంట్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Ex CM KCR Sister Sakalamma Passes Away: కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరిమణి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.