Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 3న, ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్ ప్రేక్షకులలో మరింత అంచనాలను కలిగిస్తోంది. కాగా కన్నప్ప సినిమా, ఈ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kannappa Promotions: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నా కన్నప్ప టీం ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మోహన్ బాబు, మంచు విష్ణు, చిత్ర డైరెక్టర్ ముఖేష్ కుమార్, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్పిత్ రంక కలిసి కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్ లను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.
Kannappa Teaser: హీరో విష్ణు మంచు కెరియర్ లోనే ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాగా విడుదలకి సిద్ధం అవుతున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అప్టేట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి సోమవారం సినిమా నుంచి ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇవాల్టి అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
Kannappa Update: కన్నప్ప సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్..రోజురోజుకి ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి.. ఎంతోమంది సెలబ్రెటీస్ ఫస్ట్ లుక్ విడుదల.. అయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తూవచ్చాయి.
Kannappa Pannaga: మంచు విష్ణు హీరోగా చేస్తున్న కన్నప్ప సినిమాపై రోజురోజుకి.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు సినిమా యూనిట్.. ఒక అప్పటి ఫేమస్ హీరోయిన్ మధుబాల.. ఫస్ట్ లుక్ ని.. విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి.. ఒక పాపులర్ నటుడి ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతుంది.
Kannappa Update: మంచు విష్ణు హీరోగా.. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.. ఈ క్రమంలో ఈ చిత్రంలో..తిన్నడు ఉపయోగించే విల్లు విశేషాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి..
Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Kannappa Teaser: మంచు విష్ణు గత కొంతకాలంగా కన్నప్ప సినిమాతో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా కీలక పాత్రలో.. కనిపించనున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ లుక్ కూడా టీజర్ లో.. రివీల్ చేసి అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Kannappa: మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకొని తీస్తున్న సినిమా కన్నప్ప. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.