Best Bowlers in IPL History: ఐపీఎల్ అంటే బ్యాట్స్మెన్లకు స్వర్గధామం. అయితే ఎంతోమంది బ్యాట్స్మెన్ల జోరుకు కళ్లెం వేసి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు కొందరు బౌలర్లు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి.
Ind Vs Aus Odi Series 2023: ఆసీస్‌తో వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న భారత్.. చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను అనౌన్స్ చేయగా.. స్టార్ పేసర్ పదేళ్ల తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.
Jaydev Unadkat Hat Trick Against Delhi: సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ముగ్గురు బ్యాట్స్మెన్లను డకౌట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. రంజీల్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
IND vs BAN 2nd Test Playing 11 Out. భారత్ vs బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కింది.
India vs Bangladesh1st Test Playing XI Out. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.
India playing XI for 1st Test vs Bangladesh. డిసెంబర్ 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.