K Kavitha ED, IT Raids: లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నివాసంపై ఈసారి ఈడీతోపాటు ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది.
ITR E-Verification After Filing IT Returns : పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది.
Pancard Correction: పాన్‌కార్డు లో సాధారణంగా చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. పేరులో లేదా ఇంటి పేరులో లేదా చిరునామా లేదా పుట్టిన తేదీలో తప్పులు వస్తుంటాయి. అయితే పాన్‌కార్డులో తప్పుల్ని సరిదిద్దడం ఎలాగో తెలుసుకుందాం..
Party Donations:రాజకీయ వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో భిన్నంగా ఉంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో రెండు పార్టీలో ఉండగా.. ఇండియాలో మాత్రం పార్టీల సంఖ్య వేలల్లో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న వివరాల ప్రకారం దేశంలో 2099 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి.
PAN Aadhaar: ఇంకా పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ రెండింటిని అనసుంధానం చేయకుంటే వచ్చే నష్టాలు ఏమిటి? ఇందుకు ఇంకా ఎన్ని రోజులు గడువు ఉంది? పూర్తి వివరాలు మీకోసం.
PF Accounts: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లను ఇకపై.. రెండు భాగాలుగా విభజించనుంది ప్రభుత్వం. ఏడాది ఏప్రిల్ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ కు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. రూ.30 కోట్ల 67 లక్షల ఆదాయానికి సంబంధించి లెక్క చూపాలని నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.