Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
Indian Railways Ticket Booking Rules: ప్రయాణిలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా రైలు టికెట్ బుకింగ్, రైలు లగేజీ ఛార్జీలకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనలు డిసెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రైల్వేలో జరిగిన మార్పులు ఏంటి..? ప్రయాణికులకు ఎంత వరకు ప్రయోజనం ఇక్కడ తెలుసుకుందాం..
IRCTC Ticket Booking New Rules: ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి షాక్ ఇచ్చింది ఇండియన్ రైల్వేస్. టిక్కెట్ బుకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష ఖాయం. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Train Ticket Cancellation Rules: ముందుగా బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే రీఫండ్ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి. ట్రైన్ బయలుదేరే సమయంపై ఆధారపడి మీకు రీఫండ్ అందుతుంది. పూర్తి వివరాలు ఇలా..
IRCTC Ticket Booking: దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా మంది సొంతళ్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ట్రైన్, బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. పండుగల సీజన్ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. మీరు కూడా రైలులో ప్రయాణించాలని అనుకుంటున్నట్లయితే సింపుల్‌గా టికెట్ ఇలా బుక్ చేసుకోండి.
Railway Enqury Numbers: ప్రయాణికులు రైళ్ల గురించి సమాచారం సులభంగా తెలుసుకునేందుకు రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సమాచారం తెలుసుకోలేని వారు ఈ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Indian Railways Ticket Refund Rules: టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మార్చింది ఇండియన్ రైల్వేస్. ఇక నుంచి చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ పొందొచ్చు. ఇందుకోసం టిక్కెట్ డిపాజిట్ రసీదు సబ్మిట్ చేయాలి. ఇందుకోసం ఏం చేయాలంటే..?
IRCTC Ticket Booking: దేశంలోని కోట్లాది రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్‌న్యూస్. రైల్వే టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభం కానుండటమే కాకుండా..లబ్ది కూడా చేకూరనుంది.
IRCTC Booking Limit: రైలు ప్రయాణాలు చేయాలనుకునే వారు IRCTC వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. IRCTC ఖాతా ద్వారా నెలకు అత్యధికంగా 6 సార్లు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే అంతకంటే ఎక్కువ సార్లు రైల్వే టికెట్స్ బుక్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం?
మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. రైల్వేశాఖ మీకు ఈ తగ్గింపు ఇస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ( IRCTC) టికెట్లు బుక్ చేయడానికి కొత్త నియమాన్ని ప్రకటించింది. ఈ కొత్త నియమం ప్రకారం ట్రైన్ కదలడానికి 30 నిమిషాల ముందు సెకండ్ చార్ట్ సిద్ధం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.