Investment Plan: మీరు లక్షాధికారి కావాలంటే చాలా సులభం. కేవలం రూ. 3000రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు 30ఏళ్ల తర్వాత 4.5కోట్లకు యజమాని అవుతారు. దీనికోసం మీరొక సాధారణ సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం.
Investment Options for Women in 2025: మహిళలు పని చేస్తున్నా, చేయకున్నా పొదుపు చేసే అలవాటు అందరిలోనూ కనిపిస్తుంది. కానీ ఈ పొదుపు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అది దానికంటే మంచి మొత్తాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఏడాదిలో మహిళలు పెట్టుబడి పెట్టేందుకు ఏ స్కీములు మంచి రాబడిని అందిస్తాయో ఇప్పుడు చూద్దాం.
Investment Tips: కొత్త ఏడాది కానుకగా మీ భార్య పేరు మీద ఈ స్కీములు పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు. ఆ స్కీము ఏదో ఇప్పుడు చూద్దాం.
Investment Tips: ధనవంతులు కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటే కోటీశ్వరులు అవ్వడం చాలా ఈజీ. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Investment 2025: ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అంచనాల ప్రకారం..2025లో ఏది బెస్ట్ పెట్టుబడి ఎంపిక అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిదారులకు 2024లో లభించిన లాభాలు 2025లో బంగారం, వెండి నుంచి లభించవని కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.
Public Provident Fund Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ జాబితాలో ఓ సూపర్ స్కీం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్ంలో డబ్బులు పొందే ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Bitcoin Investment: ఒక బిట్ కాయిన్ ధర లక్ష దాటేసింది. బిట్ కాయిన్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత బిట్ కాయిన్ జోరు మొదలయ్యింది.
Mutual Fund: మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చాలు . రూ.6కోట్లు మీ చేతిలోకి వస్తాయి. దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఫాలో అవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SSY Scheme: ఆడపిల్లల తల్లిదండ్రులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కూతురు ఉన్నత చదువుల నుంచి పెళ్లి వరకు భవిష్యత్తు గురించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే నిశ్చితంగా ఉండవచ్చు. అయితే కూతురు చిన్నప్పటి నుంచి ఆమెకోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టినట్లయితే..చదువు, పెళ్లినాటికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ కూతురు భవిష్యత్తు గురించి దిగులుపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పాప పుట్టిన తర్వాత ఈ ప్లాన్ చేస్తే ఆమె ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే ఆమె కాలేజీ ఫీజులు హ్యాపీగా కట్టేయ్యెుచ్చు. మరి ఆ స్కీమ్ ఏంటో
Savings Plan: మీరు ఉద్యోగుస్తులా? మీ జీతం మొత్తం ఖర్చయిపోతుందా? అందులో ఎంత పొదుపు చేయాలో మీకు తెలియడం లేదా. అందుకే పొదుపు, పెట్టుబడులపై ద్రుష్టిపెట్టాలి. మరి ఎలా అనే మీకు సందేహం రావచ్చు. ఈ 50/30/20 రూల్ పాటిస్తే మీరు బోలెడంత డబ్బు పొదుపు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదేలాగో చూద్దాం.
Invest In Gold : మీరు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే కేవలం ఫిజికల్ గోల్డ్ లో మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు అనుకున్న స్థాయిలో బంగారంపై రాబడి పొందకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంపై మీరు పూర్తిస్థాయిలో రాబడి పొందాలనుకున్నట్లయితే, కింద పేర్కొన్న పద్ధతుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే పెరుగుతున్న ధరలపై మీరు లాభం పొందవచ్చు.
Mutual Fund Investments : కోటీశ్వరులు అవ్వాలని కలలు కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కలను ఈ ప్లాన్ ద్వారా నిజం చేసుకోవచ్చు. నెలకు రూ. 5000వేలు పొదుపు చేస్తే చాలు. మీరు నిజంగానే కోటీశ్వరులు కావచ్చు. అయితే కోటి రూపాయలు చేతికి రావాలంటే ఎన్నేండ్ల సమయం పడుతుంది. ఎలాంటి ప్లాన్ ఎంచుకుంటే బెటర్. ఈ విషయాన్నింటిని ఇప్పుడు తెలుసుకుందామా? మరి.
Government Schemes : మీ కుమార్తె భవిష్యత్తు గురించి చింతిస్తున్నరా? ఆమె కు 21 ఏళ్లు వచ్చే సమయానికి మంచి మొత్తంలో డబ్బు ఆమెకు అందజేయాలి అనుకుంటున్నారా. అయితే సుకన్య సమృద్ధి యోజన గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కేవలం నెలకు రూ. 1000, 2000, 3000 లేదా 5000 పెట్టుబడులతో మంచి మొత్తం లో రాబడిని అందుకోవచ్చు. దాని గురించిన వివరాలు తెలుసుకోండి.
LIC’s Saral Pension Scheme: ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారు కనీసం 40 ఏళ్ల నుండి గరిష్టంగా 80 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వారు ఇతర ఇన్సూరెన్స్ పాలసీల తరహాలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే...
Share Market Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా ? మీకు షేర్ మార్కెట్ గురించి ఏబీసీడీలు తెలుసా ? ఏ రంగంలోనైనా నైపుణ్యం, మెళకువలు తెలియకపోతే అందులో కాలు పెట్టాకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఓనమాలు తెలియకుండా కాలుపెడితే.. విలువైన సమయం మాత్రమే కాదు... కష్టపడి సంపాదించిన డబ్బు కూడా గంగపాలవుతుంది.
Stocks For Best Returns In 4 To 5 Weeks: ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐసిసి వరల్డ్ కప్ నిర్వహణలో భాగంగా ఆటగాళ్ల నుండి మొదలుపెడితే.. ఆట చూసేందుకు వచ్చే ఆడియెన్స్ వరకు చాలామందికి హోటల్లో బస చేసే అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఐసిసి వరల్డ్ కప్ వల్ల హోటల్ ఇండస్ట్రీ లాభపడుతుంది. అందుకే షేర్ ఖాన్ హోటల్ ఇండస్ట్రీపై అధ్యయనం చేసి పలు స్టాక్స్ కి బై రేటింగ్స్ ఇచ్చింది.
5 Stocks For High Returns: మీ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసినా.. లేదా పోస్ట్ ఆఫీసులో పొదుపు చేసినా.. పెద్దగా వడ్డీ రాదు కదా అని ఆలోచిస్తున్నారా ? అయితే , ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ సిఫార్సు చేస్తోన్న ఈ ఐదు రకాల స్టాక్స్ పై ఓ లుక్కేయండి. షేర్ ఖాన్ చెబుతున్న అంచనాల ప్రకారం కనీసం 16 శాతం నుండి 48 శాతం వరకు లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.
Profitable Business Ideas With Less Investment: సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి, జీవితంలో పైకి ఎదగాలి, లగ్జరీ ఇల్లు కొనాలి, లగ్జరీ కారు కొనాలి.. హమ్ కిసీసే కమ్ నహీ అనిపించుకోవాలి.. తగ్గెదెలె అనే కోరికలు చాలామందిలో ఉంటాయి. కానీ చాలామందికి ఎదురయ్యే ఏకైక సమస్య పెట్టుబడి. మరి పెట్టుబడి లేకుండానో లేక ఎక్కువ పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలుపెట్టగలిగే అవకాశం ఉంటేనో ఎలా ఉంటుంది. కతర్నాక్ ఉంటుంది కదా.. అలాంటి ఐడియాస్ ఇదిగో మీ కోసం.
MS Dhoni's Net Worth And Business Investments: ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ.. అందరికంటే సంపన్నుడిగా ధోనిని నిలబెట్టే అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది అతడి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది. కానీ ధోనీకి ఎంత ఆస్తి ఉంది అంటే మాత్రం అందరి వద్ద సమాధానం ఉండదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.