Cockroach Dead In Meals: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ను కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ లోపాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రయాణికులకు సరఫరా చేస్తున్న భోజనం కూడా నాణ్యత లేకుండా ఉంది. నాణ్యతే కాదు అపరిశుభ్రంగా ఉండడంతో రైల్వే శాఖపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vande Metro Trains: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లు ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లకు ప్రత్యామ్నాయం కావచ్చు.
Indian Railways Jobs: నిరుద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్, ఇండియన్ రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. దీనికి సంబంధించిన నోటఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Railway IRCTC Ticket Booking: నిత్యం రైలు ప్రయాణం చేసేవారికి ముఖ్యమైన గమనిక ఇది. లోయర్ బెర్త్ విషయంలో రైల్వే శాఖ కీలక సూచనలు జారీ చేసింది. లోయర్ బెర్త్ నియమాల్ని మార్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC: తక్కువ బడ్జెట్లో అయోధ్య రాముడిని దర్శనం చేసుకోవడంతోపాటు మరో మూడు జ్యోతిర్లింగాలను చూసే అవకాశం కల్పిస్తుంది ఐఆర్సీటీసీ. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
Railway Subsidies: రానున్న బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు రాయితీపై నమ్మకాలు పోయినట్టే. దేశవ్యాప్తంగా అందరి ఆశలపై కేంద్ర మంత్రి నీళ్లు చల్లేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణీకుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను నడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Amrit Bharat Express: భారతీయ రైల్వే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్య వేదికగా రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Indian Railways New Rules: ఇండియన్ రైల్వే కొత్త నియమాలు జారీ చేసింది. లోయర్ బెర్త్ రిజర్వేషన్ విషయంలో భారతీయ రైల్వే కొత్తగా మార్పులు చేసింది. ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోవల్సిందే..
Train Ticket Concession: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్. భారతీయ రైల్వే మరోసారి సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాల్లో భారీ రాయితీ ఇచ్చేందుకు యోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Rammandir: అయోధ్యలో ఆలయ ప్రతిష్ఠకు ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. శ్రీరాముని భవ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో భక్తుల సందర్శనార్ధం కొలువుదీరనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరావచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trains Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ ఇది. దక్షిమ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. చాలా రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రయాణాలకు సిద్ధమైతే సమస్యలు ఎదురౌతాయి.
Trains Cancelled: దీపావళి సమీపిస్తోంది. ముఖ్యమైన పండుగ కావడంతో ప్రయాణాలు తప్పవు. రైలు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కాస్త గమనించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే రోజూ ప్రయాణించే కొన్ని రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC-Zomato Deal: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైళ్లో ఆహారం తినలేక ఇబ్బంది పడేవాళ్లు నచ్చిన చోటి నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కూర్చున్న చోటికే ఫుడ్ వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Online General Tickets: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇక నుంచి జనరల్ టికెట్ల కోసం క్యూలైన్లలో నిలుచోవల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవచ్చు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన యూటీఎస్ యాప్ ద్వారా ఇది సాధ్యమే.
Vande Sadharan Train: దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ధర ఎక్కువైనా వేగం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
Indian Railways: కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్వే టికెట్లు అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా ఉత్తరాది తీర్ధయాత్రలకు మరింత కష్టమౌతుంటుంది. అందుకే రైల్వే శాఖ ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Indian Railways: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నియమాలు ప్రవేశపెడుతుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఆ నిర్ణయం గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.