ఇండియన్ ఆర్మీ-రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆర్మీ రాజస్తాన్‌లోని బికనీర్‌లో సంయుక్త డ్రిల్ నిర్వహించాయి. అల్ నజా పేరిట ఆగస్టు 1 నుంచి ఇరు దేశాల ఆర్మీ సైనిక విన్యాసాలు చేపట్టాయి. శనివారం (ఆగస్టు 13)తో ఈ సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.
Badrachalam Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.
Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Civilians injured in Army firing in Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పుల ఘటన కలకలం రేపుతోంది.
Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్ కు బీజింగ్ సిద్ధమైంది. వణుకు పుట్టించే చలిలో పతకాల వేట ప్రారంభకానుంది. నేటి నుంచే చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి.
China handed over Arunachal missing boy to India: తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన మిరామ్ తరోన్‌ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎట్టకేలకు భారత్‌కు అప్పగించింది.
Missing Arunachal Boy found by China PLA:మిరామ్ మిరామ్ తరోన్‌ను చైనా పీఎల్ఏ కిడ్నాప్ చేసినట్లు తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రధాని మోదీకి, భారత సైన్యానికి విజ్ఞప్తి చేశారు.
Massive Protests in Nagaland: నాగాలాండ్‌లో ఇటీవల సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల (Firing in Nagaland) ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది. నిన్న, మొన్నటివరకూ మొన్ జిల్లాకే పరిమితమైన ఆందోళనలు తాజాగా నాగాలాండ్ రాజధాని కోహిమాకు విస్తరించాయి.
Tearful farewell to Brigadier LS Lidder: అశ్రు నయనాల మధ్య బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాల సమయంలో ఆయన సతీమణి, కుమార్తె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Bipin Rawat's Helicopter enters in deep fog and hills : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొన్ని దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది.
Bipin Rawat Dies In Chopper Crash A Timeline : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడం.. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య మధులిక మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక విషాద ప్రయాణం ఇలా సాగింది.
Bipin Rawat, Wife Among 13 Killed : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది మృతి చెందారు.
13 of the 14 personnel involved in the IAF chopper crash : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఈ మృతదేహాలను గుర్తించనున్నారు.
Minister Rajnath Singh to Brief Parliament: వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎప్పటికప్పుడు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు.
Know Who is Gen Bipin Rawat, CDS Bipin Rawat Helicopter Crash Updates : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్.. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు మార్గదర్శిగా వ్యవహరించారు. మనదేశంలో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్‌గా ప్రభుత్వంతో ఏర్పాటు చేయించిన ఘనత.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.