Ind vs Nz Semifinal: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొదటి సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరుకు కొద్దిగంటలే మిగిలింది. మరోవైపు టీమ్ ఇండియా అభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇండియా సెమీస్ గండం దాటుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.
World Cup 2023 Semifinal Rules: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇక మిగిలింది కేవలం సెమీస్, పైనల్స్ మాత్రమే. మెగా టోర్నీ టైటిల్ కోసం రెండు సెమీస్ దశలు దాటాల్సి ఉంది. మరి సెమీపైనల్స్‌లో వర్షం పడితే పరిస్థితి ఏంటి, విజేతను ఎలా నిర్ణయిస్తారనేది తెలుసుకుందాం..
World Cup 2023 Semifinal: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరం సమీపిస్తోంది. లీగ్ దశ ఇవాళ్టితో ముగుస్తోంది. నాకౌట్ దశ ముగిస్తే ఇక టైటిల్ పోరు ఎవరెవరికో తేలిపోనుంది. తొలి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోటీ రసవత్తరంగా మారనుంది.
Ind vs Nz: ఐసీసీ ప్రపంచకప్ 2023 లీగ్ దశ దాదాపుగా ముగిసింది. మరో 1-2 మ్యాచ్‌లతో అసలు సిసలు సెమీస్ జరగనున్నాయి. ఒక సెమీపైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా కాగా రెండవది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దాదాపుగా ఖరారైంది.
IND vs NZ 2nd T20 Playing XI Out: మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన కివీస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ శాంట్నర్ మరో ఆలోచన లేకుండా వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది.
Rohit Sharma: టీమ్ ఇండియా తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొడుతూనే మహేంద్ర సింగ్ ధోని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
Ind vs NZ: హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. పరుగుల మోత మోగించిన పిచ్‌పై 4 వికెట్లతో చెలరేగిపోయాడు.
Team India Failure Record: టి 20 ప్రపంచకప్ 2021లో కొనసాగుతున్న టీమ్ ఇండియా వైఫల్యంలో అరుదైన ప్రత్యేకత నెలకొంది. పరాజయంలో సైతం టీమ్ ఇండియా ఆ ఘనత దక్కించుకుంది. 22 ఏళ్ల తరువాత తిరిగి ఇదే కావడం ఆ ప్రత్యేకత. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
T20 World Cup 2021: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరే మార్గాల్ని కఠినతరం చేసుకుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లలో ఎందుకు ఓడిపోయామో కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. అదేంటో పరిశీలిద్దాం.
T20 World Cup 2021: T20 World Cup 2021లో వరుసగా రెండవ పరాజయంతో టీమ్ ఇండియా జీరో పాయింట్లతో నిలిచింది. న్యూజిలాండ్‌పై ఓటమితో సెమీస్ ఆశలు ఇండియాకు సన్నగిల్లాయి. అయితే ఇప్పటికీ టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిద్దాం. ఒకవేళ ఉంటే ఎలాగున్నాయో చూద్దాం.
భారత్ న్యూజిలాండ్ ల మధ్య క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ పృథ్వీషా (54) పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్
భారత క్రికెట్ సీనియర్ ఆటగాడు, పేసర్ ఇషాంత్ శర్మ భారత్ న్యూజిల్యాండ్ ల మధ్య ఈ నెల 29న జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ కు దూరం కానున్నాడా.. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 22.2 ఓవర్లలో
స్కై స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ మొదట డ్రా గా ముగిసింది. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా
ఆక్లాండ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.