Champions Trophy 2025: మినీ వరల్డ్ కప్ గా పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి మరికాసేట్లో ప్రారంభం కానుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్ అలరించడానికి సిద్ధమైంది. టాప్-8 వన్డే జట్లు తలపడే టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. టీమ్ఇండియా మాత్రం తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడబోతోంది.
Champions Trophy 2025 Timetable: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. 19 రోజులు, 8 జట్లు, 2 గ్రూప్‌లు, 15 మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికుల్ని అలరించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ, ఏయే జట్ల మధ్య జరగనున్నాయో తెలుసుకుందాం.
ICC Champions Trophy 2025 Live Streaming Details in Telugu: మరి కొద్ది రోజుల్లో క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిధ్యం తటస్థ వేదికలతో నిర్వహిస్తున్న ట్రోఫీకు సంబంధించి మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఏ దేశంలో, ఎందులో చూడవచ్చనే వివరాలు పూర్తిగా మీ కోసం.
India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.