Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్‌తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
Zoo Park - Aramghar Flyover: హైదరాబాద్ మహానగర సిగలో మరో మణిహారం చేరనుంది.ఈ రోజు బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ చౌరాస్తా వరకు కట్టిన కొత్త ఫ్లై ఓవర్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి వేగంగా వెళ్తున్న ఓ కారు అంతే వేగంతో దూసుకెళ్లి కిందున్న మరో రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కారులో ఉన్న వారితో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనస్థలంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయ భవనాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ రోడ్డు ప్రమాదం పూర్తిగా రికార్డైంది. ఊహించని పరిణామానికి షాకైన ప్రత్యక్షసాక్షులు అక్కడి నుంచి పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.