Sun Transits in Aquarius:సూర్య భగవానుడు ఈ నెల 13న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో పలు రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
మిథునం, వృశ్చిక రాశి వారికి పూర్తి శుభకాలం నడుస్తోంది. గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
Very Intelligent Zodiac Signs: ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించ గల సత్తా వారికి ఉంటుంది. అభివృద్ధి పథంలో దూసుకెళ్లే నైజం వారిది.. ఈ ఇంటలిజెంట్ రాశుల వారికి ఎక్కడా తిరుగే ఉండదు.
Venus retrograde in Sagittarius: ఎప్పుడు తిరోగమనం చెందే శుక్రుడు.. ఈ సారి నేరుగా మరో రాశిలోకి పరివర్తనం చెందనున్నాడు. మరో 48 గంటల్లో జరిగే ఈ పరిణామంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తే మారుతుంది.
Three Zodiac Sign People will be effect : ఒకేసారి ఐదు గ్రహాలు ఒకే రాశిలో రావడంతో.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా మేలు జరగనుంది. మరి ప్రభావాలు.. లాభాలు ఏమిటో ఒకసారి చూడండి.
మేషం: మనో ధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.