Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology - Shani Dev: గ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక్కోరాశిలో రెండున్నర యేళ్లు ఉంటాడు. ఒక్కో రాశిలో నెమ్మదిగా సంచరిస్తాడు గనుక ఈయన్ని మంద గమనుడు, మందుడు అని పిలుస్తుంటారు. ఈయన్ని గ్రహాల్లో న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.
Astrology: గ్రహాల రాజు సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. దీన్నే సంక్రమణం అంటారు. నెలకొకటి చొప్పున యేడాదికి 12 సంక్రమణలు ఉంటాయి. రాబోయే 15 రోజుల్లో సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష్య పండితులు..
Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. శుక్రుడు కళలకు అధిపతి, ముఖ్యంగా శృంగారం, కామం, ప్రతిభ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో రాణించాలనుకునేవారికీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది.
Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ? ఇంటి మూలలో సాలె గూడు పెట్టడం శుభప్రదం కాదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.
Vivah Muhurat 2024: ప్రతి యేట వేసవి కాలంలో చైత్ర, వైశాఖం మాసాల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాదు పిల్లలకు సెలవులు కూడా ఉండటంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు ఈ సీజన్లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కానీ ఈ సారి మాత్రం గురు, శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..
Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసీ మొక్క ఉండటం శుభ ప్రదంగా పరిగణిస్తారు. తులసి మొక్కలేని హైందవుల ఇల్లు ఉండదు. తులసీ చెట్టుతో పాటు ఇంట్లో ఈ వస్తువులు ఉండే ఆ ఇంట ధనానికీ లోటు ఉండదు.
Astrology: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతాయి. అందులో గజ కేసరి రాజయోగం ఏర్పడుతోంది. అంతేకాదు లక్ష్మీ దేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది. చంద్రుడు, గురుడు కలిసి గజ కేసరి రాజయోగాన్ని ఏర్పరిచారు. దీని వల్ల మేషం నుంచి సింహం వరకు కొన్ని రాశుల వారికీ అనుకోని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.
Ugadi Panchangam - Krodhi:ఉగాది నుంచి తెలుగు వారితో పాటు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో తులా రాశి నుంచి మీన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికీ ధన యోగం ఉందో చూద్దాం..
Ugadi Panchangam - Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హిందువులకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఉగాదికి కొత్త పంచాంగం ప్రకారం మేషం నుంచి కన్య వరకు ఎలా ఉందో చూద్దాం..
Ugadi Panchangam : ఉగాది లేదా యుగానికి ఆది రోజైన ఈ రోజును ఉగాదిగా మనందరం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. తెలుగు వాళ్లతో పాటు సహా పలు రాష్ట్రాల వారికీ ఈ రోజే కొత్త యేడాది ప్రారంభం. ఈ క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంది. ఏ రాశి వారి ఎక్కువ అదృష్టయోగం ఉందో ఓ లుక్కేద్దాం..
Ugadi Pooja 2024 Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ రోజున ఎలాంటి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి. పండితులు ఏం చెబుతున్నారంటే..
Astrology - April Horoscope: వేద జ్యోతిష్యంల్లో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ తమ గమనాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా గ్రహాల రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తోంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందుకుంటే.. మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను అందుకుంటారు. ఇక ఏప్రిల్ నెలలో గ్రహాల మార్పు ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండనుందో చూద్దాం..
Astrology - Budha Guru Gochar: అనంతమైన గ్రహ మండలంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకూలమైన ఫలితాలు అందిస్తుంటాయి. సుమారు పుష్కర కాలం తర్వాత మేష రాశిలో బుధ, బృహస్పతిల కలయిక వల్ల ఈ రాశుల వారికీ అనే ప్రయోజనాలు కలగనున్నాయి.
Astrology - Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయనను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకంటాడు. అందుకనే ఈయన్ని మంద గమనుడు అంటారు. అయితే జూన్ 30న శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Astology - Holi - Lunar Eclipse: హోలీ హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి. ప్రతి యేడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలి పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ ఈ యేడాది మాత్రం ఈ పండగ రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. దాదాపు 100 యేళ్ల తర్వాత హోళీ రోజున చంద్ర గ్రహణం ఏర్పడటం విశేషం. ఈ గ్రహణం సందర్భంగా మేషం సహా ఈ రాశుల వారికి అనేక ప్రయోజనాలు చూకూరనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.