Surya Grahanam 2024: సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో సూర్యుడిని నవ గ్రహాల్లో మొదటి గ్రహంగా భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాల విషయంలో జ్యోతిష్యం, సైన్య చెప్పే విషయాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో ఇవి చాలా దగ్గర దగ్గరా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు అనాదిగా సూర్యుడిని సూర్యనారయణుడిగా మనం పూజిస్తూ వస్తున్నాము.
Astrology - Ketu Gochar: గ్రహ మండలంలో రాహు, కేతువులను ఛాయ గ్రహాలని పేరు. ఇవి నిరంతరం 180 డిగ్రీల కోణంలో సంచరిస్తూ ఉంటాయి. నవగ్రహాల్లో చివరిదైన కేతువు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ఛాయా గ్రహాలు నిరంతరం అపసవ్య దిశలో తమ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ ఉంటాయి. ఇక కేతువు కన్యా రాశిలో ప్రవేశించే సందర్భంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనం చేకూరనుంది.
Astrology - Shani Dev: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిస్తూ ఉంటాయి. గ్రహ గోచారం కారంణంగా కొంత మంది వ్యక్తుల జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో కొందరికీ సంతోషకరంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టాలను ఎదురు కోవాల్సి ఉంటుంది. కానీ మరికొన్ని గంటల్లో ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగిపోనుంది.
Astrology News in Telugu: గ్రహాలు అనంతమైన విశ్వంలో నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆయా రాశుల్లో కొన్ని గ్రహాలు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాలను అందుకుంటారు. కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక అద్భుత యోగాలను కలిగిస్తుంది. అలాంటి యోగమే కుంభరాశిలో మరికొన్ని రోజుల్లో జరగనుంది.
Vastu Tips: ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇంట్లోకి అడుగుపెట్టే దిశ కూడా అందులో ఉండేవాళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఒకే వేళ మీ జాతకంలో ఈ గ్రహం అనుకూల స్థానంలో లేకుంటే.. ఆ దిశలో సింహ ద్వారం ఉంటే మీకు హానికరంగా పరిగణించబడుతుంది.
Astrology: ఈ రోజు నుంచి కుజుడు తన రాశి మార్పు కారణంగా ఈ రాశి వారి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఏర్పడబోతుంది.
Astrology: అనంత విశ్వంలో గ్రహాలు నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక దశాబ్ద కాలంలో శుక్రుడు, రవి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.
Lucky Rasi Phalalu 5 to 11 February 2024: ఈ సంవత్సరం రెండవ నెలలోని రెండవ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారి గురించి తెలుసుకుందాం.
Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యుక్షుడలైన కుజుడు మరికొన్ని గంటల్లో ఫిబ్రవరి 5న ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Astology: మార్చి నెలలలో గ్రహాల రారాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేంచనున్నాడు. సూర్యుడు, రాహువు కలయిక వల్ల కొంత మందికి అదృష్టం తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. కొంత మందికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Astrology - Shani Dev: ఫిబ్రవరిలో 5 గ్రహాలు తమ రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిన కారణంగా.. కొంత మంది జీవితం ఆనందదాయకంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టనష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారు జాగ్రత్త ఉండాలో తెలుసుకుందా..
astrology - february: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక ఫిబ్రవరిలో 4 గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు రాశుల మార్పు కారణంగా కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల మంచి శుభాలు కలుగుతాయి. బుధుడు, రవి గ్రహాల కలయికలను మంచిగానే పరిణిగస్తారు. ఇది బుధాదిత్య రాజయోగాన్ని సూచిస్తుంది. ఈ యోగం వల్ల ఈ రాశుల వారికీ ఆర్ధికంగా, సామాజికంగా మంచి లాభాలను కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Astology-Rahu-Shukra: 12 యేళ్ల తర్వాత (పుష్కరం) తర్వాత శుక్ర, రాహువులు ఒకే రాశిలో ప్రవేశించనున్నాయి. దీంతో ఈ రాశుల వారికీ అద్భుతమైన ధనయోగం కలగనున్నట్టు జ్యోతిష్కులు చెబుతున్నారు
Chanakya Niti: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
Vastu tips: వాస్తు టిప్స్..చాలా సార్ మనకు తెలియకుండానే వాస్తు దోషాలకు కారణమయ్యే కొన్ని తప్పులను చేస్తుంటాము. ఇంటి మెయిన్ డెయిర్కు సంబంధించిన కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి.
Astrology: గ్రహాలు అనంతమైన విశ్వంలో నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అందులో కొన్ని గ్రహ రాశి మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాల లభిస్తాయి. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఈ రాశుల వారికీ మాత్రం జాక్‌పాట్ తగిలినట్టే అని చెబుతున్నారు.
Astrology - Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో గురువు (బృహస్పతి) గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలకు గురువు అయిన బృహస్పతి ఒక రాశిలో యేడాది పాటు ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి తదుపరి రాశి మార్పు మే నెలలో జరుగబోతుంది. ఈ పరిస్థితిలో, బృహస్పతి యొక్క గ్రహ సంచారము కొన్ని రాశులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
Astrology - Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలు నిరంతరం 12 రాశులను ప్రభావితం చేస్తుంటాయి. శని దేవుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికీ శని దేవుడి ప్రభావం నుండి విముక్తి లభించనున్నాయి.
Astrology - February 2024: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి పరివర్తనం చెందుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాలను ఇస్తుంటాయి. కొత్త యేడాదిలో అపుడే జనవరి ఎండ్‌కు వచ్చేసాం. రాబోయే ఫిబ్రవరి నెలలో కొన్ని కీలక గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారికీ అద్బుత యోగం ఉంటుందనేది జ్యోతిష్యుల చెబుతున్నారు. ఇంతకీ ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉన్నాయో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.