Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో మనమడితో కేసీఆర్ పనులు చేయించారు.
KCR Grandson And KT Rama Rao Son Himanshu Rao Birthday Celebrations: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు రావు పుట్టినరోజు వేడుకలు సాదాసీదాగా జరిగాయి. హిమాన్షు టీనేజ్ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టడంతో కేసీఆర్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్‌కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
CM KCR Grand Son Himanshu Rao Cover Song: తాత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు కవర్ సాంగ్ రిలీజ్ చేశారు. తనలోని సూపర్ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు.
KTRs Son Himanshu Rao Kalvakuntla: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నాడు. కుమారుడు సాధించిన ఘనతపై మంత్రి కేటీఆర్ ఉప్పొంగిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.