No Phone Calls And Messages In Mahabubabad District: వర్షాల వేళ నెట్వర్క్ వ్యవస్థ కుప్పకూలింది. కనీస క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు కూడా మొబైల్ ఫోన్లు పని చేయలేదు.
Chandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
Heavy rain in Telangana: వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు జలదిగ్భంధనమయ్యాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండంపై తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
Heavy Rains Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో వర్షాలు దంచికొడుతున్నాయి. అటు హైదరాబాద్ నగరంపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
YS Jagan Mohan Reddy Shocked Heavy Rainfall: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
Telugu Desam Party Cancelled Celebrations Amid Heavy Rains: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సంబరాలు చేసుకోవరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేక్ కటింగ్లు.. బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ప్రకటించింది.
Telangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Heavy rains in Telangana: తెలంగాణలో కుండపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ విజృంభిస్తున్నాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.