Healthy Tips: ఆధునిక పోటీ ప్రుపంచంలో వివిధ రకాల చెడు ఆహారుపు అలవాట్లు, వాతావరణ, నీటి కాలుష్యం ప్రధాన కారణాలుగా ఉంటుంటాయి. మరి ఈ సమస్య నుంచి పరిష్కారం ఎలా అంటే ఆహార పదార్ధాలతోనే సాధ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అనారోగ్య కారణాలు, చెడు ఆహారపు అలవాట్లు ఇంకా ఇతరత్రా చాలా కారణాలతో జుట్టు రాలడం, కేశాలు నిర్జీవంగా మారిపోవడం అంటే కళ లేకపోవడం వంటి సమస్యలు. జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందేందుకు షాంపూ వినియోగిస్తుంటారు చాలామంది. ప్రతిరోజూ మనకు తెలియకుండానే పెద్దమొత్తంలో జుట్టు రాలిపోతుంటుంది. ఆహార పదార్ధాలు సక్రమంగా ఉండాలి. ఇక మరోవైపు ఐరన్ ఫుడ్ కూడా జుట్టు రాలే సమస్యకు ప్రదాన కారణంగా ఉంది. మనం తీసుకునే ఆహారంలో తరచూ ఐరన్ ఉండే పదార్ధాలు ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఐరన్ తగ్గినప్పుుడు బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోతుంది.
నాన్ వెజ్ పదార్ధాల్లో సోయా గింజల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక మరీ ముఖ్యమైంది. రోజూ పాల ఉత్పత్తులు తింటే శరీరానికి కావల్సిన ఐరన్ కావల్సినంత లభిస్తుంది. ఇక శరీరంలో మీ జోలికి రారు. ఈ సమస్యలతో పాటు మానసిక ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.
జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే ప్రతి రోజూ హెల్తీ ఫుడ్ తినాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే గుడ్లు, చేపలు, సోయా బీన్స్ వంటి పదార్ధాలను మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడవచ్చు.
ఇవి కాకుండా కొన్ని చిట్కాలు కూడా పాటించాల్సి వస్తుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెలో ఉసిరికాయ పొడి కలిపి జుట్టుకు రాయడం, చింతపండు ఆకులతో మిశ్రమం తయారు చేసుకుని జుట్టుకు రాయడం వంటివి అలవర్చుకోవాలి. ఎందుకంటే నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం సరైన ఆహార పదార్ధాలు తీసుకోకపోవడమే.
Also read: Guava Benefits: జాంకాయలు ఎప్పుడు ఏ సమయంలో తింటే మంచిది, కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook