World Cancer Day Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌ను సరైన సమయంలో గుర్తించడం అవసరం. ప్రారంభంలో చికిత్స సాధ్యమే. కేన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
Gas problems: చాలామందికి కడుపు ఉబ్బిపోతుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే. కడుపు ఉబ్బడం, ఫ్లోటింగ్‌కు ఏ విధమైన ఆహారపు అలవాట్లు కారణమౌతాయో తెలుసుకుందాం.
World Cancer Day 2023: ఫిబ్రవరి 4న యావత్ ప్రపంచం వరల్డ్ క్యాన్సర్ డే ని జరుపుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిపై ప్రపంచానికి అవగాహన కల్పించే లక్ష్యంతోనే వరల్డ్ క్యాన్సర్ డేని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా నిలిచిన కొన్ని సాధారణ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Side Effects Of Eating Dates: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని ఎక్కువ తీసుకుంటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల కలిగే దుష్ర్పయోజనాలేంటో తెలుసుకుందాం.
Black Tea: బ్లాక్ కాఫీ గురించి చాలామందికి తెలిసిందే. కానీ బ్లాక్ టీ గురించి తెలుసా. ప్రపంచంలో నీళ్ల తరువాత ఎక్కువగా తాగేది టీ మాత్రమే. కానీ టీతో ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే బ్లాక్ టీ అనేది మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది.
Milk Benefits: పాలను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే ఆరోగ్యానికి పాలు చాలా మంచివి. పాలలో ఆ రెండు పదార్ధాలు కలిపి తాగితే..ఆరోగ్యానికి మంచిదే కాకుండా పలు వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
Neck Pain: మెడనొప్పి అనేది చాలా తీవ్రమైంది. మందులు వాడినా వెంటనే ఉపశమనం లభించడం కష్టం. కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో మెడనొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Banana Side effects: అరటిపండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఈపండ్లను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తినడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Vitamin B12: విటమిన్ బి12 అనేది శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్. డైట్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. విటమిన్ బి12 అనేది కేవలం నాన్ వెజ్ ఆహారంలో ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఇది ఎంతవరకూ నిజం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.