Nail Biting: చాలామందికి గోర్లు కొరికే అలవాటుంటుంది. ఈ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గోర్లు కొరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి..పలు సమస్యలకు కారణమౌతుంది.
Morning Tips: శరీరంలో అవయవాలు అన్ని సక్రమంగా పనిచేయాలంటే..హైడ్రేట్‌గా ఉండటం తప్పనిసరి. తగిన మోతాదులో నీళ్లు తాగడం అవసరం. అయితే నీళ్లు తాగే ఈ అలవాటు మంచిదా కాదా అనేది తెలుసుకుందాం..
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Harmful Habits: నిత్యం తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కాలి కండరాలు పట్టేసే ప్రమాదముంది.
Health Tips: ఇంటి భోజనం ఎప్పుడూ ఆరోగ్యకరమైందే. కానీ కిచెన్‌లో ఉండే కొన్ని వస్తువులు మీ ఆరోగ్యంపై విషంలా పనిచేస్తాయనే విషయం మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం. ఏయే వస్తువులు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయో పరిశీలిద్దాం..
Muscle pains: శరీరంలో అంతర్గతం తలెత్తే వివిధ సమస్యలు నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా తప్పుల కారణంగా మజిల్స్ పెయిన్ ప్రధాన సమస్యగా వెంటాడుతుంటుంది. మజిల్ పెయిన్స్ కారణాలేంటో తెలుసుకుందాం..
Diabetes Control: డయాబెటిస్ వంటి సీరియస్ వ్యాధులు సంభవిస్తే మందుల్లేకుండా నియంత్రణ కష్టమే. అయితే కొన్నిరకాల నట్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటిస్ నియంత్రణకు ఎలాంటి నట్స్ తీసుకోవాలో చూద్దాం..
Soaked food: ఆరోగ్యానికి మేలు చేకూర్చే వివిధ రకాల పదార్ధాలు ప్రకృతిలో చాలా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నానబెట్టి తీసుకుంటే ఆ ప్రయోజనలు రెట్టింపవుతాయి. స్ప్రౌట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి.
Health Benefits of Chia Seeds: కొన్ని రకాల విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పోషక పదార్ధాలతో నిండి ఉన్న చియా సీడ్స్ ఇందులో అతి ముఖ్యమైనవి. చియా సీడ్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్, స్థూలకాయం వంటి సమస్యలు దూరమౌతాయి.
Heart Attack Risk: ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. నాలుగు పదులు నిండకుండానే తనువు చాలించేస్తున్నారు. గుండెపోటుకు ఇప్పుడు వయస్సు మారిపోయింది. అందర్నీ పలకరిస్తోంది. ప్రాణాంతకమై బలితీస్తోంది.
Uric Acid symptoms: యూరిక్ యాసిడ్ మనిషి శరీరంలో తయారయ్యే చెడు పదార్ధం. ఇది శరీరంలో యూరీన్ అనే ప్రోటీన్ బ్రేక్ అవడం వల్ల ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలో ఏయే భాగాల్లో నొప్పులు వస్తాయనేది తెలుసుకుందాం..
Dryness Reasons: నీళ్లు తక్కువ తాగితే సాధారణంగా దాహమేస్తుంటుంది. కొంతమందికి నీళ్లు ఎక్కువ తాగినా దాహం తగ్గకపోవడం లేదా గొంతెండి పోవడం, నోరెండిపోవడం జరుగుతుంటుంది. నోరు ఎండిపోవడం తీవ్రమైన వ్యాధికి సంకేతం.
Skin Care Tips: ప్రతి మహిళ అందంగా ఉండాలనుకుంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా గ్లామరస్‌గా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంది. 30 ఏళ్లు దాటినా అందంగా నిగనిగలాడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Diabetes Symptoms: డయాబెటిస్ ఓ సాధారణ సమస్య. ఇటీవలి కాలంలో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది డయాబెటిస్ కావచ్చు.
High Blood Pressure: అధిక రక్తపోటు ఓ ప్రధానమైన సమస్య. దీన్ని నియంత్రించడం చాలా కష్టం. మనం పడుకునే విధానం రక్తపోటును పెంచుతుంది. అందుకే రక్తపోటు నియంత్రించాలంటే..కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఇవి పాటిస్తే సులభంగా రక్తపోటును నియంత్రించవచ్చు.
Digestive problems: భోజనం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఎదురౌతుంటాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే..గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Cholesterol Reduce Tips: చలికాలంలో గుండె వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. దీనికి కారణం కొలెస్ట్రాల్. అందుకే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ సులభంగా కరిగించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Leaves Benefits: ప్రకృతిలో లభించే చాలా రకాల ఆకుల్లో ఔషధ గుణాలు ఫుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, హార్ట్ ఎటాక్, జలుబు, దగ్గు వంటి వ్యాధుల్ని దూరం చేసేందుకు ఈ ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి.
Healthy Drink: అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఇందులో. అల్లం కాడా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది పైకి కన్పించేంత చిన్న సమస్య కానేకాదు. యూరిక్ యాసిడ్ నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, కీళ్ల సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. కాళ్ల వాపు కూడా ఓ కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.