యూరిక్ యాసిడ్ అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు , జీవనశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్, క్రాంప్స్ వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. యూరిక్ యాసిడ్ పెరిగే కొద్దీ నడవడం కూడా ఇబ్బందిగా మారవచ్చు. ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
Virat Kohli Health Problem: పుట్టినరోజు నాడే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదకరమైన వ్యాధితో కోహ్లీ బాధపడుతున్నాడని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Uric Acid Reduce With Ajwain: యూరిక్ యాసిడ్ (Uric Acid) అధికంగా ఉంటే కిడ్నీల్లో స్టోన్స్, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, ఇంటి వంటగదిలో ఉండే వస్తువులతో యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు. మనం దగ్గుతో బాధపడినప్పుడే ఉపయోగించే బామ్మల కాలంనాటి వాము (Ajwain)తో కూడా యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు.
How to Maintain Uric Acid Level in Body: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా విన్పిస్తోంది. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతున్న ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇతర గంభీర సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే యూరిక్ యాసిడ్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
Uric Acid Tips: శరీరంలో అంతర్గతంగా ఏ మార్పు జరగకుండా అనారోగ్యం అనేది ఉండదు. అంతర్గతంగా చోటుచేసుకునే మార్పులతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందులో అతి ప్రమాదకరమైంది యూరిక్ యాసిడ్. ఇది పెరగడం వల్ల సాధారణ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Uric Acid control leaves: యూరిక్ యాసిడ్ అంటే మన రక్తంలో ఉండే వ్యర్థం. మన శరీరంలో ప్యూరిన్స్ కెమికల్స్ విడిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. చాలా వరకు యూరిక్ యాసిడ్ రక్తంలోనే కలిసిపోతుంది.
Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.
Morning Drinks for Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ఉన్నారు. దీనికి మందులు మాత్రమే కాదు కొన్ని రకాల ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Uric Acid Detoxifying Fruits: బీపీ, మధుమేహం మాదిరి యూరిక్ యాసిడ్ సమస్య ఈరోజుల్లో చాలామందిని వేధిస్తోంది. దీని బారిన పడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకుని ఇంటి చిట్కాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ఈరోజు మనం యూరిక్ యాసిడ్‌ను డిటాక్సిఫై చేసే పండ్లు గురించి తెలుసుకుందాం. అవి మన శరీరంలోని సిరల్లో పేరుకుపోయిన యూరిక్ యాడిన్ ను తక్షణమే బయటకు పంపించేస్తాయి..
Uric Acid: యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవద్దు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది..
Uric Acid: శరీరంలో యూరికి యాసిడ్ పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు పెరగడమే కాకుండా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ ను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Uric Acid Problem: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య అధికంగా ఉంటోంది. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతోంది. మరి ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం
Uric Acid Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటోంది. అన్నింటికీ మూల కారణం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Uric Acid Problems: ఇటీవలి కాలంలో మనిషి ఎదుర్కొంటున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అతి ముఖ్యమైంది యుూరిక్ యాసిడ్ సమస్య. పైకి కన్పించేంత సాధారణమైంది కాదిది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, ఎందుకు పెరుగుతుందనే వివరాలు పరిశీలిద్దాం..
Uric Acid Problem: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే వివిధ రకాల నొప్పులు బాధిస్తున్నట్టే అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
Uric Acid Problem: మనిషి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది యూరిక్ యాసిడ్ సమస్య. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
How To Reduce Uric Acid: పుదీనా రసాన్ని కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Uric Acid: శరీరంలో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని పసిగట్టి నియంత్రించగలగాలి. కొన్ని సమస్యల నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమిస్తుంటుంది. అలాంటి సమస్య యూరిక్ యాసిడ్.
Tips to Control Uric Acid: మనిషి శరీరంలో తరచూ బయటపడే వివిధ రకాల లక్షణాలు అంతర్గతంగా ఏర్పడే పలు సమస్యలు కారణాలు. అంటే శరీరంలోపల ఏదైనా సమస్య ఉంటేనా బయట వివిధ రూపాల్లో బయటపడుతుంటుంది. అందుకే దేనినీ నిర్లక్ష్యం చేయకూడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.