19 Pilgrims Dead With Heat Stroke In Hajj Yatra: జన్మలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర మక్కాలో మృత్యు ఘోష మోగుతోంది. అధిక వేడితో భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో హజ్ యాత్రలో తీవ్ర విషాదం ఏర్పడింది.
Hajj 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్ర తీర్ధక్షేత్రమైన మక్కాలో హజ్ యాత్ర ప్రారంభమైంది. జూన్ 13నుంచి జూన్ 19 వరకూ హజ్ జరుగుతుంది. మొత్తం 40 రోజుల యాత్ర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి పెద్దఎత్తున ముస్లింలు హజ్ యాత్రకై మక్కా సందర్శిస్తుంటారు.
Hajj 2022 online application last date: హజ్ యాత్రకు వెళ్లేవారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించిన సందర్భంగా సోమవారం దక్షిణ ముంబైలోని హజ్హౌజ్లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ హజ్ యాత్రకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు.
Hajj 2021: ఈసారి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయింది. జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి కరోనా వైరస్ కారణంగా హజ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం 6 వేల 235 మంది మాత్రమే హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.