Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే.
H 1B Visa Registrations: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. మార్చి నుంచి హెచ్-1బీ విసాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాలు ఇలా..
న్నికలు దగ్గర పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ (H-1B Visa Rules) వీసాల సంఖ్యను తగ్గించడంతోపాటు.. జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.