Google Search Engine: నేటికాలంలో ఇంటర్నెట్ ఉపయోగించేవారికి గూగుల్ గురించి తెలియకుండా ఉండరు. దీనిని ఉపయోగించి ప్రపంచంలోని ఎలాంటి విషయాలనైనా ఒక క్లిక్‌తో తెలుసుకోవచ్చు. గూగుల్‌ని ప్రతిరోజు కోట్లాది మంది ఓపెన్ చేసి వినియోగిస్తారు. అయితే ఈ గూగుల్‌లో రెండు వెబ్ సైట్లను ఓపెన్ చేస్తే మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుస్తాయి.
కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. ఏ ప్రాణి అయిన చనిపోతే తిరిగి బ్రతికించలేము. కానీ ఒక వ్యక్తి.. ఆశని కోల్పోకుండా ప్రయత్నించి.. చనిపోయిన ఒక ఊసరవెల్లిని తిరిగి బ్రతికించాడు. ఆ వీడియో..
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
ప్రస్తుతం మొసళ్లకు ఆహారం తినిపిస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి ఆహారం తినిపించడం, అవి తను చెప్పిన విధంగా వినటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ క్రేజీ వీడియోని మీరు ఒకసారి చూడండి.
King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో చాలా వీడియోలు పాములకు సంబంధించినవే ఉండడం విశేషం. అయితే మీరు ఈ పాము వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral News: చాలా మంది ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం అని చెబుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. పైగా.. ఎలాంటి సమస్యలు రావని ధీమా వ్యక్తం చేశాడు. ఆ కథేమిటో చూద్దాం.
Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటితో పాటు సోషల్ మీడియాలోనూ మియా ఖలీఫా మృతి చెందిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. మియా ఖలీఫా చనిపోయినట్లు కొందరు పోస్టులు కూడా పెట్టారు. ఇదే విషయమై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై ఇప్పుడు ఓ మీమ్ ద్వారా స్పష్టత లభించింది.
Viral Video of a man fun with Sheep: తనను కుమ్మేందుకు వేగంగా దూసుకొస్తున్న గొర్రె నుంచి ఓ యువకుడు ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో చూడండి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు దాని దాడి నుంచి తప్పించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.