తెలంగాణలో వరుసగా మూడోరోజు భారీగా కరోనా కేసులు (Telangana COVID19 Cases) నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులతో పోల్చితే నేడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా మరో ఏడుగురు వ్యక్తులు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే 189 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో 4, వరంగల్ రూరల్ -3, మేడ్చల్ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
నిన్న తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేడు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తెలంగాణలో కరోనా రక్కసి తీవ్ర స్థాయిలో ప్రబలుతోంది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రదర్శిస్తోంది. కాగా శనివారం కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, గడచిన 24 గంటల్లో 8 మంది మృతిచెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
గత వారం రోజులుగా కరోనా కరాళ నృత్యమాడుతోంది. కేసుల తీవ్రత అధికమవుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కాగా ఆదివారం నాడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
గత వారం రోజులుగా భానుడి భగ భగతో మండిపోయిన తెలంగాణలో వాతవరణం ఒక్కసారిగా చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపించడంతో ఉక్కపోత, ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పన్ను చెల్లించని వారిని అధికారులు అలర్ట్ చేశారు. పన్నులు చెల్లించని 8 లక్షల 24 వేల మందికి GHMC అధికారులు వాట్సాప్లో సందేశాలు పంపించారు.
తెలంగాణలో ఇవాళ 71 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive case ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ (GHMC ) పరిధిలోనే అత్యధికంగా 38 కరోనా కేసులున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల్లో 44 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని, మిగిలిన 11 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 8
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.