ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్‌నగర్ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చోరీ (Theft) కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసం(Renuka Chowdhury) లో చోరీ జరిగింది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కాస్త తగ్గుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 1,021 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana)గా నిర్ధారించారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గడిచిన 24 గంటల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా రికవరీ జాతీయ రేటు కన్నా తెలంగాణలోనే అధికం.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. నిన్న రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,02,594కి చేరింది.
తెలంగాణలోని మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకుగానూ 8 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) 2 లక్షలు దాటిపోయాయి.
లంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ రెండువేల మార్కును దాటుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్న కేసులు కాస్తా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.