తెలంగాణ (Telangana) లో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢికొని ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు పాటి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత నాలుగైదురోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరో్నా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. రెండు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1600లకు పైగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మూడు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో మూడు రోజుల నుంచి మళ్లీ 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
CoronaVirus Cases in Telangana రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు పెరిగింది. గత వారం 1500కు దిగువన నమోదైన కేసులు తాజాగా అంతకుమించి వస్తున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నట్టే...ఎన్నికల కమీషన్ సంసిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న వేయికి తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 1500ల సంఖ్య దాటాయి. అయితే మరణాల మూడుకే పరిమితమైంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. రికవరీ రేటు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రెండు మూడు రోజుల నుంచి 1500లకు చేరువులో నమోదవుతున్న కేసులు మళ్లీ వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
Greater Hyderabad Elections | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC ) పరిధిలో ఓటర్ల జాబితాను ఎప్పుడు విడుదల చేయనుందో తెలంగాణ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ ( TSEC ) ప్రకటించింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో మళ్లీ 1,500లకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసుల కన్నా కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల తగ్గిన కేసులు మళ్లీ 1500ల చేరువులో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజులు కేసులు తగ్గడం.. ఆ తర్వాత పెరగడం తెలంగాణలో పరిపాటిగా మారింది. రెండురోజుల క్రితం ఆరు ఏడు వందలకే పరిమితమయిన కేసులు మళ్లీ 1500ల మార్క్ దాటుతున్నాయి.
CoronaVirus Positive Cases in GHMC | భారత్‌లో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.56శాతం మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 41,96,958 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నోడల్ అధికారులను జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఇటీవల నియమించారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో రెండు రోజల నుంచి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 1500లకు చేరువలో నమోదైన కేసులు.. ప్రస్తుతం సగానికి సగం తగ్గాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రాష్ట్రంలో కేసుల కన్నా.. కరోనా రికవరీ రేటు సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. అయితే రెండు రోజల నుంచి రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజుల క్రితం 2 వేలకు పైగా నమోదైన కేసులు.. ఇటీవల 1500లకు చేరువలో నమోదై.. ఇప్పుడు 600లకు చేరువలోనే నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతునే ఉన్నాయి. ఉపశమనం గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగానే నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.