Gajkesari Rajyog Good Effects: సెప్టెంబర్ మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Gajkesari Raj Yoga 2024: గజకేసరి యోగం అత్యంత అరుదుగా ఏర్పడే యోగం. ఇది సంభవించినప్పుడు జీవితంలో కలలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు ఏ యోగం సంభవించే రాశుల వివరాలను ఈ కింద వెల్లడించారు.
Jupiter Moon Conjunction 2022: ఆస్ట్రాలజీలో ఒక గ్రహం మరోక గ్రహంతో కలవడాన్ని యుతి లేదా సంయోగం అంటారు. సెప్టెంబరు 11న గురు, చంద్రుల కలయిక వల్ల ఈ రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.