Viral Video, Snake Swallows Another Snake. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ పాము మరో పాముని అమాంతం మింగేసింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
Viral Video, Two Womens Fight for Gym Equipment. జిమ్‌లో పరికరాల కోసం ఇద్దరు యువతులు జుట్టు పట్టుకొని తన్నుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video, Buffalo angry and slammed girl after teasing. ఓ గేదెకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతిని ఆ గేదె గుద్దేసింది.
Viral Video, New Car runs into a row of parked bikes. కొత్త టాటా నెక్సాన్ కారు పార్కింగ్ ప్లేస్‌లో ఆగి ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
13 feet King Cobra attack on Snake Catcher while releasing in Forest. స్నేక్ క్యాచర్ రజాక్ షాకు ఓ 13 అడుగుల కింగ్ కోబ్రా పట్టపగలే స్టార్స్ చూపెట్టింది.
Viral Video: Dog bites Big Tiger's Ear. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం కూడా ఉండడం విశేషం.
Viral Video, Japan school girls dance to kala chashma song. కత్రీనా కైఫ్ నటించిన 'బార్ బార్ దేకో' సినిమాలోని 'కాలా చష్మా' పాటకు జపాన్ అమ్మాయిలు అద్భుతంగా స్టెప్పులు వేశారు.
Snake Catcher Pawan Naika catch 14 feet King Cobra in Karnataka. కర్నాటకలోని కుమటా తాలూకాలోని మస్తిహల్లా గ్రామంలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పవన్ చాలా సులువుగా పట్టేశాడు.
Snake Catcher Kiran Caught 12 feet King Cobra in Karnataka. కర్ణాటకలోని శివమొగ్గలో బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ కిరణ్ చాలా ఈజీగా పట్టుకున్నాడు.
Viral Video, Cobra laying eggs live on camera. పాము గుడ్లను నోటి నుంచి పెడుతుందా లేదా తోక నుంచి పెడుతుందా అని చాలామందికి తెలియదు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది.
Viral Video, King Cobra protecting Real Nagamani. తెరపైనే కాదు రియల్‌గా కూడా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.